• Home » India Defeat

India Defeat

Cricket: రాజ్‌కోట్ వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ అలవోక విజయం

Cricket: రాజ్‌కోట్ వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ అలవోక విజయం

భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్‌లో భాగంగా ఇవాళ రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది. భారత్ ఇచ్చిన 284 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

PM Modi : ప్రజల సమ్మతితోనే 370 రద్దు

PM Modi : ప్రజల సమ్మతితోనే 370 రద్దు

భారత దేశ చరిత్రలో ఆర్టికల్‌ 370 రద్దు కీలక మలుపు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాటి నిర్ణయం ప్రజల సమ్మతితోనే జరగాలని భావించానని ఆయన తెలిపారు. ఐదేళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ, కశ్మీర్‌, లఢఖ్‌లలో కొత్త శకానికి నాంది అని మోదీ వ్యాఖ్యానించారు.

Trending: ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశం ఇదే.. భారతదేశం పరిస్థితి ఏంటంటే..

Trending: ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశం ఇదే.. భారతదేశం పరిస్థితి ఏంటంటే..

అవినీతి.. ఏ దేశ అభివృద్ధినైనా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. దేశ ఆర్థిక పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఎడతెగని అవినీతి కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. ఇది ప్రజల జీవితాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి