Home » Independence Day
మచిలీపట్నంలో పంద్రాగస్ట్ వేడుకలు అంటరాన్ని అంటాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ జరిపారు.
స్వాతంత్ర్య పోరాటంలో మన జిల్లాకు విశిష్ట స్థానం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
140 కోట్ల భారతీయులందరికీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీభవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ రాష్ట్ర, దేశ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
స్పైస్‌జెట్ టికెట్ ధరలపై ఒక బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్యాక్స్‌లతో కలిపి కూడా 1,515 రూపాయలకే విమాన టికెట్ ధరను పొందే అవకాశం కల్పించింది. కేవలం 15 రూపాయలతో కోరుకున్న సీట్లను ఎంచుకునే అవకాశం కూడా స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది.
ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. కిలో టమోటా ధరను 50 రూపాయల రిటైల్ ధరగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఆగస్టు 15కేవలం మన భారతదేశానికి మాత్రమే గొప్పరోజు కాదు, మనతోపాటు ఇంకొక 4దేశాలకు ఇది స్వేచ్చను పొందిన రోజు. బానిస సంకెళ్ళను తెంచుకుని విముక్తి పొందినరోజు.
స్వాతంత్ర్య దినోత్సవానికి యావద్దేశం సిద్ధమవుతుండగా కశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ సోపోర్‌లోని తన నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు కాగితాలు, ప్లాస్టిక్ తో తయారుచేసిన జెండాలు కొన్ని కోట్ల కొద్దీ తయారవుతాయి, అమ్ముడవుతాయి. కానీ చాలా మంది జెండా గురించి ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కొనుగోలు చేస్తారు.