• Home » IND vs AUS

IND vs AUS

Nitish Kumar Reddy: టాలీవుడ్ స్టైల్, స్వాగ్‌ చూపించిన నితీష్.. ఇదీ తెలుగోడి దెబ్బ

Nitish Kumar Reddy: టాలీవుడ్ స్టైల్, స్వాగ్‌ చూపించిన నితీష్.. ఇదీ తెలుగోడి దెబ్బ

Boxing Day Test: తెలుగోడి దమ్మేంటో మరోమారు చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. మనతో పెట్టుకుంటే దబిడిదిబిడేనని ప్రూవ్ చేశాడు. మ్యాచ్ తమదే అని ధీమాతో ఉన్న కంగారూలకు ఒక రేంజ్‌లో పోయించాడు.

Rohit Sharma: సచిన్‌నే సాగనంపారు.. రోహిత్‌కు ఎందుకీ వీఐపీ ట్రీట్‌మెంట్..

Rohit Sharma: సచిన్‌నే సాగనంపారు.. రోహిత్‌కు ఎందుకీ వీఐపీ ట్రీట్‌మెంట్..

Boxing Day Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు అతడి బ్యాటింగ్ ఫెయిల్యూర్, మరోవైపు టీమ్ పెర్ఫార్మెన్స్ రెండు పడిపోవడంతో హిట్‌మ్యాన్‌ను అంతా ఏకిపారిస్తున్నారు.

Sanju Samson: సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. ఇక టీమిండియాలోకి నో ఎంట్రీ..

Sanju Samson: సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. ఇక టీమిండియాలోకి నో ఎంట్రీ..

Team India: టీమిండియా సెన్సేషన్ సంజూ శాంసన్ వరుస సెంచరీలతో ఊపు మీదున్నాడు. భారత జెర్సీ వేసుకుంటే చాలు అతడు చెలరేగిపోతున్నాడు. ఫ్యూచర్‌పై మస్తు ఆశలు రేపుతున్నాడు. ఈ తరుణంలో అతడికి బిగ్ షాక్ తగిలింది.

Virat Kohli: కోహ్లీని అవమానించిన ఆసీస్.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా..

Virat Kohli: కోహ్లీని అవమానించిన ఆసీస్.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా..

Boxing Day Test: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అక్కసు తీర్చుకుంది ఆస్ట్రేలియా. కింగ్‌ను అవమానించింది. అంత తోపు బ్యాట్స్‌మన్ అని కూడా చూడకుండా ఇన్‌సల్ట్ చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli: కోహ్లీని కాపాడిన సచిన్ టెక్నిక్.. 20 ఏళ్ల సీన్ రిపీట్

Virat Kohli: కోహ్లీని కాపాడిన సచిన్ టెక్నిక్.. 20 ఏళ్ల సీన్ రిపీట్

Boxing Day Test: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బలహీనతను అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాయంతో సమస్య నుంచి బయటపడ్డాడు. 20 ఏళ్ల క్లాసికల్ టెక్నిక్‌ను రిపీట్ చేశాడు.

Rohit Sharma: మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..

Rohit Sharma: మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..

Boxing Day Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట ఇస్తే నిలబడతాడు. తాను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అన్నంత భరోసా ఇస్తాడు. ఏం చెప్పాడో అదే చేయడం హిట్‌మ్యాన్ స్టైల్. కానీ ఈసారి మాట తప్పాడు భారత సారథి.

IND vs AUS: పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..

IND vs AUS: పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..

Boxing Day Test: ఆస్ట్రేలియా జట్టు పంతం పడితే వదలదు. టార్గెట్ చేసి మరీ కొట్టడం కంగారూల స్టైల్. మరోసారి ఇది రుజువైంది. తాము గురిపెడితే వదలమని, గుంపుగా వెళ్లైనా కొట్టేస్తామని ప్రూవ్ చేసింది ఆసీస్. భారత స్టార్ బ్యాటర్‌ను భయపెట్టి ఔట్ చేసింది.

Virat Kohli: వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం

Virat Kohli: వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం

Boxing Day Test: కవర్ డ్రైవ్.. క్రికెట్‌లో అత్యంత క్లిష్టమైన షాట్లలో ఒకటి. తోపు క్రికెటర్లు కూడా తడబడే షాట్ ఇది. సచిన్ టెండూల్కర్ లాంటి కొందరు దిగ్గజాలు మాత్రమే గొప్పగా ఆడే షాట్. దాన్ని మోడర్న్ గ్రేట్ విరాట్ కోహ్లీ అంతే బ్యూటిఫుల్‌గా ఆడాడు.

Yashasvi Jaiswal: టీమిండియా కొంపముంచిన జైస్వాల్.. ఆసీస్ నెత్తిన పాలు పోశాడు

Yashasvi Jaiswal: టీమిండియా కొంపముంచిన జైస్వాల్.. ఆసీస్ నెత్తిన పాలు పోశాడు

Boxing Day Test: భలే ఆడుతున్నారు, కంగారూలను చావబాదుతున్నారు.. ఇక మ్యాచ్ మనదే అని అంతా అనుకున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కాలర్ ఎగరేశారు. కానీ ఒకే ఒక్క తప్పుతో భారత్ పుట్టి ముంచాడు యశస్వి జైస్వాల్. ఏంటా కాస్ట్‌లీ మిస్టేక్ అనేది ఇప్పుడు చూద్దాం..

Bumrah vs Head: బుమ్రా దెబ్బకు హెడ్‌కు మైండ్‌బ్లాంక్.. ఇది చూసి తీరాల్సిన వికెట్

Bumrah vs Head: బుమ్రా దెబ్బకు హెడ్‌కు మైండ్‌బ్లాంక్.. ఇది చూసి తీరాల్సిన వికెట్

Boxing Day Test: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తనను ఎందుకు టాప్ బౌలర్‌ అని పిలుస్తారో మరోమారు ప్రూవ్ చేశాడు. తోపు బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు అతడు వేసిన స్టన్నింగ్ డెలివరీ చూస్తే ఎవ్వరికైనా మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి