• Home » Imran Khan

Imran Khan

Imran Khan: ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇమ్రాన్‌ పేరు

Imran Khan: ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇమ్రాన్‌ పేరు

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ పై మరో కేసు నమోదైంది. మే 9న రావాల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి ఘటనకు సంబంధించి తీవ్రవాద నిరోధక చట్టం(ATC) కింద కేసు నమోదు చేశారు.

Imran Khan: విరాట్ కోహ్లీ- పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Imran Khan: విరాట్ కోహ్లీ- పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)- పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజంపై (Babar Azam) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్...ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్...ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్ దొరికిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ పటేల్ వెల్లడించారు.ఇమ్రాన్ ఖాన్ మూత్రం నమూనాలో ఆల్కహాల్, కొకైన్ వంటి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు రుజువు అయిందని,దీంతో అతని మానసిక స్థైర్యం ప్రశ్నార్థకమని చెప్పి అబ్దుల్ ఖాదిర్ పటేల్ దుమారం రేపారు....

Pakistan : ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకుల వీరంగం.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముట్టడి..

Pakistan : ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకుల వీరంగం.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముట్టడి..

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు అనేక కేసుల్లో గంపగుత్తగా ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టుపై సంకీర్ణ ప్రభుత్వంలో

Imran Khan: పాక్‌లో ప్రజాస్వామ్యం ఘోరం: ఇమ్రాన్ ఖాన్

Imran Khan: పాక్‌లో ప్రజాస్వామ్యం ఘోరం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం గతంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయిలో ఉందని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. న్యాయవ్యవస్థే దేశానికి ఏకైక ఆశాకిరణంగా ఉందని వ్యాఖ్యానించారు.

Fact Check : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఫేక్ డాక్యుమెంట్ వైరల్

Fact Check : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఫేక్ డాక్యుమెంట్ వైరల్

పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)కు అరెస్ట్ విషయంలో ఓ ఒప్పందం కుదిరిందని చెప్తూ ఓ ఫేక్

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (former Pakistan Prime Minister Imran Khan)కు ఇస్లామాబాద్ హైకోర్టులో శుక్రవారం ఊరట

Imran Khan: తోషఖానా కేసులో హైకోర్టు ఏమి చెప్పిందంటే..?

Imran Khan: తోషఖానా కేసులో హైకోర్టు ఏమి చెప్పిందంటే..?

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు తోషఖానా కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు ) స్టే మంజూరు చేసింది. తనను ముందస్తు అరెస్టు చేయకుండా బెయిలు కోరుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత మధ్య శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు స్టే మంజూరు చేసింది.

Pakistan : పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ

Pakistan : పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ

పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఆ దేశ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టు చెల్లదని

A Black Chapter: ఇమ్రాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాక్.. తీవ్రంగా స్పందించిన ఆర్మీ

A Black Chapter: ఇమ్రాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాక్.. తీవ్రంగా స్పందించిన ఆర్మీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khain) అరెస్ట్ తర్వాత ఆ దేశంలో అస్థిరత

తాజా వార్తలు

మరిన్ని చదవండి