• Home » IMD

IMD

IMD Predictions: ఎండలు మండుతుంటే.. అక్కడ వర్షాలు..మరి హైదరాబాద్‌లో

IMD Predictions: ఎండలు మండుతుంటే.. అక్కడ వర్షాలు..మరి హైదరాబాద్‌లో

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని జనాలు భయపడుతున్నారు. అయితే ఓ పక్క ఎండలు మండుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే..

Rains: నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Rains: నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. కోవై, నీలగిరి, తేని, తెన్‌కాశి జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో భారీవర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

Raind: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 12 వరకు వర్షసూచన

Raind: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 12 వరకు వర్షసూచన

ఈనెల 12వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

IMD: నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

IMD: నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

మరో నాలుగు రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని, ప్రజలందరూ మధ్యాహ్న సమయంలో ఇంటివద్దే ఉండండని వాతావరణ శాఖ సూచించింది. ఈమేరకు వాతావణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..

Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..

గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

Weather Forecasts: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

Weather Forecasts: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గోల్కొండ, ముషీరాబాద్, చార్మీనార్, బహదూర్ పుర, బండ్లగూడ, అంబర్‌పేట, మారేడ్‌పల్లి, హిమాయత్ నగర్, షేక్ పేట్, ఖైరతాబాద్, సైదాబాద్‌ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Heavy Rains: వేసవిలో తుఫానులు.. మార్చి 15 వరకు ఈ  ప్రాంతాల్లో వర్షాలు

Heavy Rains: వేసవిలో తుఫానులు.. మార్చి 15 వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలు

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మత్రం భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ వానలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Heavy rains: దక్షిణాది జిల్లాలకు భారీ వర్ష సూచన..

Heavy rains: దక్షిణాది జిల్లాలకు భారీ వర్ష సూచన..

దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురువనున్నట్లు భారత వాతావరణ చెన్నై ప్రాంతీయ కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని 12 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Weather Report: షాకింగ్ న్యూస్.. ఇప్పటి వరకు చలి.. ఇక నుంచి..

Weather Report: షాకింగ్ న్యూస్.. ఇప్పటి వరకు చలి.. ఇక నుంచి..

Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని భారత వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయని తెలపిింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి