Home » Ileana D'Cruz
ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఇలియానా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను ఫాలోయర్స్‌తో పంచుకుంది.
బీచ్, బికినీకి కేరాఫ్ అడ్రస్ గోవా బ్యూటీ ఇలియానా. సముద్ర తీరాన సరదాగా గడపడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. నెలలో ఒకసారైనా ఏదో ఒక బీచ్‌లో దర్శనమిస్తారామె. నెలరోజులుగా ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను గమనిస్తే బీచ్ ఫొటోలతో సందడిగా కనిపిస్తోంది.