• Home » IIT

IIT

IIT Students: కుర్చీలతో కొట్టుకుని, తన్నుకుని.. ఐఐటీ స్టూడెంట్ల వీరంగం

IIT Students: కుర్చీలతో కొట్టుకుని, తన్నుకుని.. ఐఐటీ స్టూడెంట్ల వీరంగం

ఐఐటీ కాన్పూర్(IIT Khanpur) లో వార్షిక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా.. ఒకరిద్దరూ పోయి రెండు గ్రూపుల తగాదాగా మారింది. ఇంకేముంది రెండు గ్రూపులు ఒకరినొకరు కొట్టుకున్నారు.

 Nujiveedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆకలి కేకలు

Nujiveedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆకలి కేకలు

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Viral News: టాలెంట్ అంటే ఇది బ్రో.. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదవకుండానే రూ.1.25 కోట్ల జీతం

Viral News: టాలెంట్ అంటే ఇది బ్రో.. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదవకుండానే రూ.1.25 కోట్ల జీతం

సాధారణంగా లక్షలు, కోట్లలో జీతాలు ఉండే ఉద్యోగాలంటే అందరికీ సాఫ్ట్ వేర్ రంగమే గుర్తొస్తుంది. అయితే ఆ ఉద్యోగాలు చేయాలంటే ఐఐటీ (IIT), ఐఐఎమ్ (IIM) ఎన్‌ఐటీ (NIT) వంటి గొప్ప చదువులు పూర్తి చేసి ఉండాలని అంతా అనుకుంటారు. కానీ ఇవేవి లేకుండానే ప్రముఖ ఆన్‌లైన్ కంపెనీ అమెజాన్‌లో ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.

2022 ఏడాదికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. ఓయూ ఏ స్థానంలో ఉందంటే..

2022 ఏడాదికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. ఓయూ ఏ స్థానంలో ఉందంటే..

2022 సంవత్సరానికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్రం విడుదల చేసింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు, రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది.

IIT Madras: మరో విద్యార్థి ఆత్మహత్య, ఏడాదిలో ఇది నాలుగవది..

IIT Madras: మరో విద్యార్థి ఆత్మహత్య, ఏడాదిలో ఇది నాలుగవది..

చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆప్ టెక్నాలజీ హాస్టల్ రూమ్‌లో ఉంటున్న ఒక విద్యార్థి..

IIT Madra student Suicide: ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య, ఏడాదిలో ఇది మూడో ఘటన

IIT Madra student Suicide: ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య, ఏడాదిలో ఇది మూడో ఘటన

మిళనాడులోని వేలాచేరిలో మరోసారి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మద్రాసులో..

Indian Ambassador: వచ్చే ఏడాది అబుదాబిలో మొదటి ఐఐటీ క్యాంపస్‌ ప్రారంభం

Indian Ambassador: వచ్చే ఏడాది అబుదాబిలో మొదటి ఐఐటీ క్యాంపస్‌ ప్రారంభం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) వచ్చే ఏడాది అబుదాబిలో తన మొదటి విదేశీ క్యాంపస్‌ను ప్రారంభించనుంది.

IIT Gandhinagarలో పోస్టుల భర్తీ.. ఖాళీలు ఎన్నంటే..!

IIT Gandhinagarలో పోస్టుల భర్తీ.. ఖాళీలు ఎన్నంటే..!

గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌ (Gandhinagar)కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (Indian Institute of Technology) (ఐఐటీ).. కింద పేర్కొన్న పోస్టుల

National Education Policy : రాబోయే కాలానికి తగిన విద్యా వ్యవస్థను సృష్టిస్తున్నాం : మోదీ

National Education Policy : రాబోయే కాలానికి తగిన విద్యా వ్యవస్థను సృష్టిస్తున్నాం : మోదీ

నూతన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను

తాజా వార్తలు

మరిన్ని చదవండి