• Home » ICMR

ICMR

ICMRలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..

ICMRలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్థులు జులై 10, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Salt Consumption: ఉప్పును తెగ వాడేస్తున్న ఇండియన్స్.. రోజు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..

Salt Consumption: ఉప్పును తెగ వాడేస్తున్న ఇండియన్స్.. రోజు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..

భారతీయుల రోజువారీ జీవితం గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఓ సంచలన విషయాన్ని తెలిపింది. అది ఏంటంటే ఇండియన్స్ రోజు తీసుకోవాల్సిన దాని కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. దీని వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

ICMR : అదేం అధ్యయనం?

ICMR : అదేం అధ్యయనం?

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ దుష్ప్రభావాలపై బనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యు) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.

Reheating Oil: మూకుడులో అదే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా? డేంజర్‌లో పడ్డట్టే..!

Reheating Oil: మూకుడులో అదే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా? డేంజర్‌లో పడ్డట్టే..!

వంటనూనెలను పదే పదే వేడి చేసి వాడొద్దని భారత వైద్య పరిశోధన మండలి హెచ్చరిస్తోంది. ఇలా చేస్తే నూనెలో క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది.

 ICMR: నాన్‌స్టిక్ పాత్రలు వాడారో ఇక అంతే సంగతులు..!!

ICMR: నాన్‌స్టిక్ పాత్రలు వాడారో ఇక అంతే సంగతులు..!!

నాన్‌స్టిక్‌ వంటపాత్రలతో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ఐసీఎమ్మార్‌) హెచ్చరించింది.

Covid vaccines: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?.. ఐసీఎంఆర్ తాజా రిపోర్ట్

Covid vaccines: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?.. ఐసీఎంఆర్ తాజా రిపోర్ట్

ఇటీవలి కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి