Home » IAS
పదేళ్ల బాలుడి జీవన పోరాటం కలెక్టర్‌నే కదిలించింది. గుండె జబ్బుతో బాధపడుతూ..
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. జులై 1వ తేదీన ఆయన విచారణకు రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్డ్ భూముల చట్టం-1977ను(పీవోటీ) సవరించింది.
వ్యవసాయశాఖకు అనుబంధమైన ఆహార సంస్కరణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన భానుప్రకాష్ ఎటూరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన 2003లో ఐఏఎస్ బ్యాచ్‌లో చేరి, ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేసిన అనుభవం కలిగినవారు.
మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి మద్యం స్కామ్‌లో నిందితుడిగా మారి విచారణకు హాజరుకాకుండా పరారయ్యారు. మూడు రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు కొనసాగుతోంది
ఓ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తేనాంపేటలో జరిగింది. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ఆ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసింది. కాగా.. ఈ కుక్కను ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. అతనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
సీఎంవోలో అధికారుల శాఖలలో మార్పులు జరిగాయి. శేషాద్రికి వ్యవసాయం, పౌరసరఫరాల బాధ్యతలు, శ్రీనివాసరాజుకు కీలక శాఖలు అప్పగించబడ్డాయి.
Who is Ashok Khemka: ఇండియాలో అత్యధికంగా ట్రాన్స్‌ఫర్ అయిన ఐఏఎస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 1991 బ్యాచ్ అధికారి అశోక్ ఖేమ్కా హర్యానా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించింది.