• Home » I.N.D.I.A

I.N.D.I.A

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

INDIA block: ఇండియా కూటమికి సీపీఎం బిగ్ షాక్?

INDIA block: ఇండియా కూటమికి సీపీఎం బిగ్ షాక్?

ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమికి అనూహ్య ఎదురుదెబ్బ తగలబోతోందా? అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు. పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో ఇండియా కూటమికి దూరంగా జరగాలని సీపీఐ-ఎం (CPI-M) నిర్ణయించినట్టు జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ షురూ.. ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు...

Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ షురూ.. ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు...

పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ సమయం తక్కువగానే ఉండొచ్చు కానీ చరిత్రాత్మకం కాబోతుందని వ్యాఖ్యానించారు. అనేక కారణాల వల్ల చాలా చరిత్రలో నిలవబోతోందన్నారు.

India-Bharat : ఇండియా, భారత్ పేరు వివాదం.. రాహుల్ గాంధీ ఘాటు స్పందన..

India-Bharat : ఇండియా, భారత్ పేరు వివాదం.. రాహుల్ గాంధీ ఘాటు స్పందన..

ఇండియా-భారత్ వివాదంలో ప్రభుత్వ భయాందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంలో ‘ఇండియా, అంటే భారత్’ అని ఉందని, అది తనకు పూర్తిగా సంతృప్తికరమేనని చెప్పారు.

Sanatan Dharma : సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించొద్దు : మోదీ

Sanatan Dharma : సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించొద్దు : మోదీ

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కేంద్ర మంత్రులను ఆదేశించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని తెలిపారు.

DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సాంఘిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

I.N.D.I.A : ఇండియా కూటమి కీలక నిర్ణయాలు

I.N.D.I.A : ఇండియా కూటమి కీలక నిర్ణయాలు

ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది.

I.N.D.I.A : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికల’పై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం

I.N.D.I.A : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికల’పై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం

లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యలు సమాఖ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తాయని దుయ్యబట్టింది.

I.N.D.I.A : 28 పార్టీల ఇండియా కూటమి భేటీ ప్రారంభం.. ఖర్గే, రాహుల్, నితీశ్, కేజ్రీవాల్ సహా 63 మంది హాజరు..

I.N.D.I.A : 28 పార్టీల ఇండియా కూటమి భేటీ ప్రారంభం.. ఖర్గే, రాహుల్, నితీశ్, కేజ్రీవాల్ సహా 63 మంది హాజరు..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న ఈ సమావేశాల తొలి రోజు 28 పార్టీలకు చెందిన 63 మంది హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి