• Home » HYDRA

HYDRA

హైడ్రా పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకోను..రంగనాథ్ మాస్ వార్నింగ్

హైడ్రా పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకోను..రంగనాథ్ మాస్ వార్నింగ్

హైడ్రా పేరుతో ఇక సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్‌పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..

హైడ్రా కమిషనర్‌ ఆవుల వెంకటరంగనాథ్‌ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది హైడ్రా పేరుచెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినచర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.

HYDRA: నాంపల్లి 9వ చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్డులో హైడ్రా కేసుల విచారణ

HYDRA: నాంపల్లి 9వ చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్డులో హైడ్రా కేసుల విచారణ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కేసులకు సంభందించి విచారణను నాంపల్లి 9వ చీఫ్‌ డిస్ర్టిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్డులో జరపనున్నారు.

Madhavaram Krishna Rao: చెరువుల సుందరీకరణపై వివరాలు ఇవ్వండి

Madhavaram Krishna Rao: చెరువుల సుందరీకరణపై వివరాలు ఇవ్వండి

చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

AV Ranganath: తేల్చి చెప్పేశారు.. ఆదివారం ఆఖరు..

AV Ranganath: తేల్చి చెప్పేశారు.. ఆదివారం ఆఖరు..

అనుమతులు లేని హోర్డింగ్‌లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. నిర్ణీత గడువులోపు స్వయంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.

HYDRA: ‘గుట్ట’ పరికి చెరువులో   ఆక్రమణల తొలగింపు

HYDRA: ‘గుట్ట’ పరికి చెరువులో ఆక్రమణల తొలగింపు

రోడ్లు, పార్లుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా చెరువులపైనా దృష్టి సారించింది. గురువారం కుత్బుల్లాపుర్‌ మండలం జగద్గిరిగుట్టలోని పరికి చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలను తొలగించింది.

High Court: తప్పులు కొనసాగితే హైడ్రాను రద్దు చేస్తాం

High Court: తప్పులు కొనసాగితే హైడ్రాను రద్దు చేస్తాం

‘ఎందుకంత తొందర.. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు కాద’ంటూ గురువారం హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. వీటన్నింటినీ నమోదు చేయడానికి రిజిస్టర్‌ పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది.

Hyderabad: హైడ్రాను మరింత పటిష్టం చేయాలి..

Hyderabad: హైడ్రాను మరింత పటిష్టం చేయాలి..

హైదరాబాద్‌(Hyderabad) పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా(HYDRA)ను మరింత పటిష్టం చేయాలని పలువురు భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇసుక అక్రమ రవాణాపై హైడ్రా యాక్షన్‌

ఇసుక అక్రమ రవాణాపై హైడ్రా యాక్షన్‌

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచే ఇసుక లారీల తనిఖీని మొదలుపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి