• Home » Hyderabad Metro Rail

Hyderabad Metro Rail

Hyderabad Metro: సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro: సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రయాణికులతో (Passengers) మెట్రో స్టేషన్‌లు (Hyderabad Metro) రద్దీగా మారాయి.

Peddamma Gudi Metro Station: పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ దగ్గర బైక్ పెడితే ఏమైందో చూడండి..!

Peddamma Gudi Metro Station: పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ దగ్గర బైక్ పెడితే ఏమైందో చూడండి..!

హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన మహ్మద్‌ తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్‌ వద్ద పార్కింగ్‌ ఏరియాలో ఉంచారు. మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చి చూడగా, వాహనం కనిపించలేదు. చెక్‌ చేస్తే జూబ్లీహిల్స్‌ పోలీసులు తీసుకెళ్లారని తేలింది. సర్వీస్‌ రోడ్డుకు ఇబ్బంది కలిగించారని పేర్కొంటూ రూ.300 జరిమానా విధించారు. పార్కింగ్‌ స్థలంలో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లే హక్కు మీకు ఎక్కడిదంటూ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మహేశ్‌ను ప్రశ్నించాడు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో వెళుతుండగా ఈ ఆరు మెట్రో స్టేషన్ల సమీపంలో ఇలా అనిపించిందా..?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో వెళుతుండగా ఈ ఆరు మెట్రో స్టేషన్ల సమీపంలో ఇలా అనిపించిందా..?

ఈ ఫొటో హైదరాబాద్‌ మెట్రో రైలులోనిది. రైలు వేగానికి కోచ్‌లో తలుపు వద్ద క్లిప్‌ ఊడిపోయి ప్రమాదకరంగా తయారైంది. రెండు రేకులకు అదిమి పట్టి ఉండే క్లిప్‌ ఊడిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

Hyderbad Metro: హైదరాబాద్‌లోని ఈ మూడు మెట్రో స్టేషన్లకు పేరు మార్పు..!

Hyderbad Metro: హైదరాబాద్‌లోని ఈ మూడు మెట్రో స్టేషన్లకు పేరు మార్పు..!

హైదరాబాద్ నగరంలోని మరో మూడు మెట్రో స్టేషన్లకు అదనపు పదాలు జోడిస్తూ పేర్లు మార్చారు. ఈ మేరకు లక్డీకాపూల్‌కు ఎన్‌ఎండీసీ అని, బేగంపేట్‌, హైటెక్‌సిటీ స్టేషన్లకు..

Hyderabad Metro: ఇకపై ఈ రూట్లలో రైళ్లకోసం ఎదురు చూడాల్సిన పనిలేదు

Hyderabad Metro: ఇకపై ఈ రూట్లలో రైళ్లకోసం ఎదురు చూడాల్సిన పనిలేదు

ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో అదనంగా ..

Metro Passengers : మెట్రో ప్రయాణికులపై చలాన్ల వర్షం కురిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

Metro Passengers : మెట్రో ప్రయాణికులపై చలాన్ల వర్షం కురిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

రాచకొండ, సైబారాబాద్ కమిషనరేట్స్‌లలోని మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల చలాన్లు బాదుడు మరింత ఎక్కువైంది. మెట్రోస్టేషన్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులకు కాసుల వర్షం కురుస్తోంది. మెట్రో స్టేషన్స్ వద్ద సరిపోను పార్కింగ్ లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Minister KTR: టీఎస్ బి పాస్ విధానంతో ముందుకు..

Minister KTR: టీఎస్ బి పాస్ విధానంతో ముందుకు..

హైదరాబాద్: నాలుగు ఓట్లు వస్తాయని కూల్ రూఫ్ పాలసీ (Cool Roof Policy) విధానం తేవడం లేదని మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పష్టం చేశారు.

Hyderabad: మెట్రో రైళ్లలో ప్రయాణీకులకు రాయితీ కుదింపు

Hyderabad: మెట్రో రైళ్లలో ప్రయాణీకులకు రాయితీ కుదింపు

హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లలో (Metro Rail) ప్రయాణీకు (Passengers)లకు రాయితీ కుదింపు (Concession Reduction ) చేశారు.

ఢిల్లీకి గుడ్‌బై?

ఢిల్లీకి గుడ్‌బై?

నగరం మధ్యలో.. హిందూ, ముస్లింలు అధికంగా ఉన్న అంబర్‌పేట నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

TSPSC పేపర్ లీకేజ్ కేసు.. పోలీస్ కస్టడీకి నిందితులు..

TSPSC పేపర్ లీకేజ్ కేసు.. పోలీస్ కస్టడీకి నిందితులు..

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్ గూడా జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను కస్టడీకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి