• Home » Huzurabad

Huzurabad

MLA Kaushik Reddy:  నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: కౌశిక్ రెడ్డి

MLA Kaushik Reddy: నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని.. తమ ఫోన్ ట్యాప్ చేయరని గ్యారంటీ ఏమిటని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

Legal Notice: హుజురాబాద్ ఎమ్మెల్యేకు నోటీసులు.. ఎందుకంటే..?

Legal Notice: హుజురాబాద్ ఎమ్మెల్యేకు నోటీసులు.. ఎందుకంటే..?

రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్‌గా తీసుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు.

BJP:  కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్

BJP: కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్

కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పేరుకు మాత్రమే ఇద్దరు.. కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులాంటివారని కరీంనగర్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.

TS Polls: బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు ఫైల్

TS Polls: బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు ఫైల్

Padi Kaushikreddy: హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చివరి రోజున నిన్న(మంగళవారం) కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

CM KCR: పాలిచ్చే బర్రెను విడిచి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా?

CM KCR: పాలిచ్చే బర్రెను విడిచి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా?

Telangana Elections: ‘‘ఎన్నికలొచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయి.. మీరు ఇండ్లకు వెళ్లిన తరువాత రాయి ఏదో రత్నం ఏదో ఆలోచించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Harish rao: ఈటలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీశ్‌రావు

Harish rao: ఈటలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీశ్‌రావు

బీజేపీ చేసింది ఏంటో ఈటల రాజేందర్ (Etala Rajender) చెప్పాలి. రాజేందర్ ఢిల్లీ నుంచి లీడర్స్‌ను పట్టుకు వస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు.. తెలంగాణకు ఏమైనా తెస్తున్నారా?, ఈటల రాజేందర్ గెలిచి గాలికి తిరుగుతున్నారు.

TS NEWS: కరీంనగర్ జిల్లాలో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు.. కారణమేంటంటే..?

TS NEWS: కరీంనగర్ జిల్లాలో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు.. కారణమేంటంటే..?

జిల్లాలోని హుజురాబాద్‌(Huzurabad)లో గల మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాల(Mahatma Jyotibha Poole School)లో 5 గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

KCR Etela Rajender: కేసీఆర్ నోట పదేపదే ఈటల మాట.. అసలు ముచ్చటేందో చెప్పిన ఈటల..!

KCR Etela Rajender: కేసీఆర్ నోట పదేపదే ఈటల మాట.. అసలు ముచ్చటేందో చెప్పిన ఈటల..!

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela Rajender) తిరిగి బీఆర్‌ఎస్‌లో (BRS) చేరుతారా..? కేసీఆర్‌ (KCR) పదే పదే ఈటల పేరు ప్రస్తావించడం వెనుక కారణమేంటి..? 2 గంటల కేసీఆర్‌ ప్రసంగంలో..

Gellu Vs Kaushik : సభావేదికగా గెల్లు శ్రీనివాస్‌కు షాకిచ్చిన కేటీఆర్.. ఆయనకే టికెట్ అంటూ ప్రకటన చేయడంతో...

Gellu Vs Kaushik : సభావేదికగా గెల్లు శ్రీనివాస్‌కు షాకిచ్చిన కేటీఆర్.. ఆయనకే టికెట్ అంటూ ప్రకటన చేయడంతో...

హుజురాబాద్ (Huzurabad) బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ గెల్లు శ్రీనివాస్‌‌ను (Gellu Srinivas) అధిష్టానం పక్కనపెట్టిందా..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి