• Home » Husnabad

Husnabad

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం లేదా నడవడికను ప్రశ్నించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

కోతులు, కుక్కలు.. వణికిస్తున్నాయ్‌..

కోతులు, కుక్కలు.. వణికిస్తున్నాయ్‌..

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణాన్ని కోతులు, కుక్కలు, పందులు వణికిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇవే దర్శనమిస్తాయి.

CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ హుస్నాబాద్‌ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని పేర్కొన్నారు.

CM Revanth Reddy: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే..

CM Revanth Reddy: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి.

TG GOVT:  హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

TG GOVT: హుస్నాబాద్‌ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..

ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేది. తాళి బొట్టు తీసేసి ఫొటోలు దిగేది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. భార్య చేసిన పనికి అతడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

Crime News: అది వైరల్ కావడంతో భర్త నన్ను దూరం పెట్టాడు.. ఓ భార్య ఆవేదన..

Crime News: అది వైరల్ కావడంతో భర్త నన్ను దూరం పెట్టాడు.. ఓ భార్య ఆవేదన..

భర్త అంటే ఏడు అడుగులు వేసి తన వెంట వచ్చిన ఆమెను ఎల్లకాలం కాపాడే బాధ్యత తీసుకునేవాడు.. కానీ ఇక్కడ అలా కాదు.. డబ్బుల కోసం ఆ భర్త సైకోగా మారిపోయాడు.. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని తన భార్యను వేధింపులకు గురిచేశాడు.

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి