• Home » Hug and Kiss

Hug and Kiss

Viral: ఈ లవర్స్‌కు ఇదేం పోయే కాలం.. హైస్పీడ్ బైక్‌పై హైవే మీద ముద్దులాట!

Viral: ఈ లవర్స్‌కు ఇదేం పోయే కాలం.. హైస్పీడ్ బైక్‌పై హైవే మీద ముద్దులాట!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల ఢీల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. నిత్యం రద్దీగా ఉండే ఆ హైవే మీద ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా కూర్చొని సదరు ప్రేమజంట ఆడిన ముద్దులాట ఇతర వాహనదారులను ఆశ్చర్యంతోపాటు ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రికార్డు చేసి వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hug and Kiss Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి