Home » horoscope weekly star
వారఫలాలు..13 -19 సెప్టెంబర్ 2026, పి.ప్రసూనా రామన్
ఈ వారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార ఫలాల్లో తెలుసుకోండి.
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషిత్వరలో ఫలిస్తుంది. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖు లను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు.
July Horoscope: జులై 1వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభం అవుతుంది. ఈ కొత్త వారంలో కొన్ని రాశుల(Zodiac Signs) వారికి అంతా శుభప్రదంగానే ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారికి ఈ వారం మొత్తం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుందట. వృత్తి, వ్యాపారం, చదువులు, ప్రేమ సంబంధాలు, వివాహ బంధాల విషయంలో..