• Home » Home Making

Home Making

Non-Stick Cookware:  నాన్-స్టిక్ వంటపాత్రలు వాడుతుంటారా? ఇది  తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Non-Stick Cookware: నాన్-స్టిక్ వంటపాత్రలు వాడుతుంటారా? ఇది తెలుసుకోకుంటే నష్టపోతారు..!

ఇప్పట్లో చాలామంది ఎంచుకునే వంటపాత్రలు నాన్-స్టిక్ కుక్ వేర్. వీటి వల్ల నూనె ఎక్కువ అవసరం లేకుండా ఆహార పదార్థం బాగా కాలి రుచిగా ఉంటుంది. కానీ నాన్-స్టిక్ పాత్రలు కొన్న, వాడుతున్న చాలామందికి వాటిని వాడాలో.. ఎలా శుభ్రపరచాలో.. ఎలా జగ్రత్తపడాలో తెలియదు.

Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!

Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!

కొందరు పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా పుడితే వారిని ఇంక్యుబేటర్లో ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పసిబిడ్డలకు శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు.

Home Changing: ఇల్లు మారే ఆలోచనలో ఉన్నారా? ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోకపోతే చాలా నష్టపోతారు..!

Home Changing: ఇల్లు మారే ఆలోచనలో ఉన్నారా? ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోకపోతే చాలా నష్టపోతారు..!

సొంత ఇల్లు లేకపోతే ఒక్కచోట స్థిరంగా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య కారణంగా ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారుతూనే ఉంటారు. అది ఇల్లు ఇరుకుగా మారిందని కావచ్చు, అద్దె ఎక్కువయ్యిందని కావచ్చు, లేదంటే ఇంటి యజమానుల నుండి అసౌకర్యం ఎదురవుతూ ఉండచ్చు. ఏది ఏమైనా ఇల్లు కట్టడం, కొనడమే కాదు.. సరైన ఇంటిని వెతికి అందులో చేరడం కూడా ఇప్పట్లో పెద్ద టాస్కే..

Home Making: వావ్.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎలుకలు అస్సలు అటువైపు రావంట.. ఇంతకీ అవేంటంటే..!

Home Making: వావ్.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎలుకలు అస్సలు అటువైపు రావంట.. ఇంతకీ అవేంటంటే..!

చాలామంది ఎలుకల బాధ తప్పించుకోవడానికి వాటిని చంపాలని అనుకుంటారు. మందు పెట్టాలని అనుకుంటారు. మరికొందరు వాటిని ట్రాప్ చేయడానికి బోన్ కూడా వాడతారు. కానీ అస్సలు ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉంటే ఈ గోల ఏమీ ఉండదు కదా.. ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కొన్ని మొక్కలను పెంచితే సరిపోతుంది.

Kitchen Tips: పుదీనా, కొత్తిమీర తొందరగా వాడిపోతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో నిల్వ చేసి చూడండి..!

Kitchen Tips: పుదీనా, కొత్తిమీర తొందరగా వాడిపోతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో నిల్వ చేసి చూడండి..!

కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైనవి ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంటాయి. ముఖ్యంగా వేసవిలో చట్నీలు, జ్యూసులు ఎక్కువగా తయారుచేస్తుంటారు. సాధారణ కాలంలో కంటే వేసవికాలంలో వీటి ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ డబ్బులు పోసి కొని ఇంటికి తీసుకొస్తే మహా అయితే రెండుమూడు రోజులకే కుళ్లిపోతాయి. కానీ ఇలా చేసి చూస్తే..

Buying House: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Buying House: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇల్లు కొనడం(House Buying) ప్రతి ఒక్కరి కల, కానీ ఇల్లు కొనడం అంత ఈజీ అయితే కాదు. మధ్యతరగతి వ్యక్తులు అనేక విధాలుగా పొదుపు చేసి ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు(precautions) తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం.

Stove Burners : స్టవ్ బర్నర్స్ ఇంత ఈజీగా క్లీన్ చేయచ్చని తెలుసా.. ఇలా ప్రయత్నించి చూడండి.

Stove Burners : స్టవ్ బర్నర్స్ ఇంత ఈజీగా క్లీన్ చేయచ్చని తెలుసా.. ఇలా ప్రయత్నించి చూడండి.

గ్యాస్ స్టవ్‌లపై ఉన్న బర్నర్స్ శుభ్రం చేయడం అనేది అస్తమానూ చేస్తున్నా కూడా మళ్లీ వంట చేసే సరికి వాటికి అదే మకిలి పట్టుకుంటుంది. లేదా నీళ్ళు, సబ్బు, సర్ఫ్ వంటివి బర్నర్ లోపలికి వెళ్ళి మంట వచ్చే దారులుకు అడ్డం పడతాయి.

Summer Tips:  ఇంట్లో ఏసి, కూలర్ ను తలదన్నే చల్లదనం కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి..!

Summer Tips: ఇంట్లో ఏసి, కూలర్ ను తలదన్నే చల్లదనం కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి..!

వేసవిలో రోజంతా ఫ్యాన్, ఏసిలు, కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతుంది. విద్యుత్ బిల్లు భయం లేకుండా.. ఏసి, కూలర్ అవసరం లేకుండానే ఇల్లంతా చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Clothes : దుస్తులపై మరకలు పోవాలంటే ఈ ట్రిక్స్  ప్రయత్నించండి.. !

Clothes : దుస్తులపై మరకలు పోవాలంటే ఈ ట్రిక్స్ ప్రయత్నించండి.. !

పండ్ల రసాలు, కాఫీ, గ్రీజు, నూనె మరకలు ఓ పట్టాన వదిలిపోవు. వీటికోసం చాలా సమయాన్ని వెచ్చించాలి. పండ్ల రసాల మరకలు కనుక దుస్తులపై పడితే వాటిని నేరుగా వదిలించుకోలేం. సర్ఫ్‌కి కూడా లొంగదు.

Refrigerator : పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏవి..!

Refrigerator : పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏవి..!

ఫ్రిజ్‌లో కొన్ని వస్తువులు పెట్టకూడదు. ఇది అందరికీ తెలిసిన సంగతే అయితే పదే పదే అదే పని చేస్తూ ఉంటాం. ఆహార పదార్ధాలు, కూరగాయలు, నీళ్లు, పాలు పెరుగు వరకూ ఓకే కానీ ఏది పడితే అది ఫ్రిజ్ లో పెట్టేసి ఎప్పుడో గుర్తు వచ్చినపుడు తీసుకోవడం వడటం ఇవన్నీ ఆరోగ్యానికి చేటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి