Home » Home Bound
ఏటా రూ. 24 లక్షల ప్యాకేజీ, కార్పొరేట్ హోదా, ఐటీ దిగ్గజ సంస్థల్లో సీనియర్ పొజిషన్.. కానీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తరానా దారి వేరు. తన నూరేళ్ల నాటి పూర్వీకుల ఇల్లును హోమ్‌స్టేగా మలచి నెలకు రూ.5లక్షలు సంపాదిస్తోంది.