Home » Hidma
నిన్న పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు నేత హిడ్మా మృతిపై మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆయన అన్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత హిడ్మాను కాల్చి చంపారని..
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులకు హిడ్మా రాసినట్లు ఓ లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
Hidma Arrested: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ టాప్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా టార్గెట్‌గా భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో మందుపాతరలు ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించిన పది రోజుల తరువాత ఈ పరిణామం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ టెన్షన్‌గా ఉంది.
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) గాయపడినట్లు సమాచారం.