• Home » Hero Vijay

Hero Vijay

Former Minister: నటుడు విజయ్‌ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు

Former Minister: నటుడు విజయ్‌ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు

సినీనటుడు విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఇప్పటివరకు పొత్తు గురించి చర్చించలేదని, పొత్తుపై వస్తున్న వదంతులు నమ్మరాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former AIADMK Minister D. Jayakumar) పేర్కొన్నారు.

TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్‌ నిఘా..

TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్‌ నిఘా..

ప్రముఖ సినీనటుడు విజయ్‌(Vijay) నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే)కు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తోందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌(State Intelligence) విభాగం ఆరా తీ స్తోంది. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల విక్రవాండిలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడుకు ఐదు లక్షలమందికిపైగా జనసమీకరణ ఎలా సాధ్యమైందనే విషయమై ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరాలు రాబడుతున్నారు.

TVK: టీవీకేలో 120 మంది జిల్లా కార్యదర్శులు

TVK: టీవీకేలో 120 మంది జిల్లా కార్యదర్శులు

ప్రముఖ సినీనటుడు విజయ్‌(Film actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) బలోపేతానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది.

TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు

TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు

విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు.

TVK: కలిసొచ్చే పార్టీలతో దోస్తీకి సిద్ధం

TVK: కలిసొచ్చే పార్టీలతో దోస్తీకి సిద్ధం

రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగనున్న ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో చేతులు కలిపేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత విజయ్‌(Vijay) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అగ్రనటుడిగా రాణిస్తున్న విజయ్‌ ప్రారంభించిన టీవీకే తొలి మహానాడు ఇటీవల విల్లుపురం జిల్లా విక్రవాండిలో విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే.

CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి

CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి

రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీలు ప్రారంభించేవారంతా డీఎంకే నాశనాన్ని కోరుకుంటున్నారని, వారికి నాలుగేళ్ల ద్రావిడ తరహా పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు గురించి తెలియకపోవడం శోచనీయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) టీఎంకే నేత విజయ్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు.

Actress Radhika: నటి రాధిక ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

Actress Radhika: నటి రాధిక ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

నటుడు విజయ్‌(Actor Vijay) రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉందని నటి రాధిక(Radhika) అభిప్రాయపడ్డారు. కోవై మక్కల్‌ సేవా కేంద్రం ఆధ్వర్యంలో కోవైలోని గుజరాత్‌ సమాజంలో సోమవారం దీపావళి బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నటి రాధిక పాల్గొని 150 మంది బాలికలకు దీపావళి కానుకలు అందజేశారు.

Hero Vijay: త్వరలో హీరో విజయ్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటన

Hero Vijay: త్వరలో హీరో విజయ్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటన

విక్రవాండి వద్ద నిర్వహించిన తొట్టతొలి మహానాడు విజయవంతం కావటంతో రెట్టింపు ఉత్సాహంతో తమిళగ వెట్రి కళగం నేత, సినీ హీరో విజయ్‌(Movie hero Vijay) త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. మహానాడు విజయవంతమయ్యేందుకు కృషిచేసిన పార్టీ నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం ఓ లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైలా తాను పార్టీ శ్రేణులకు తరచూ లేఖలు రాసి వారిలో ఉత్సాహాన్ని నింపాలని నిర్ణయించుకున్నానని విజయ్‌ పేర్కొన్నారు.

Tamilnadu Politics: ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు

Tamilnadu Politics: ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆదివారం విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మొదటి రాష్ట్ర మహానాడును నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో విజయ్ మాట్లాడుతూ...2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. ఈ సందర్బంగా డీఏంకే, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Hero Vijay: టీవీకే మహానాడుకు సర్వంసిద్ధం

Hero Vijay: టీవీకే మహానాడుకు సర్వంసిద్ధం

అగ్రహీరో విజయ్‌(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీఏ) తొలి మహానాడుకు సర్వంసిద్ధమయ్యాయి. మహానాడు ప్రారంభోత్సవానికి ముందు పార్టీ అధినేత విజయ్‌ 101 అడుగుల స్తంభానికి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మహానాడు ప్రాంగణంలో అనేక మహనీయుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు మహిళా స్వాతంత్య్ర సమరయోధులకు కూడా స్థానం కల్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి