• Home » Hema Malini

Hema Malini

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు

ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు (జూన్ 5) సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగి సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రముఖ నటి హేమమాలినితోపాటు అనేకమంది ప్రముఖులు యోగికి శుభాకాంక్షలు చెప్పారు.

Hema Malini: తొక్కిసలాట ఘటన మరీ పెద్దది కాదు, బూతద్దంతో చూడకూడదు

Hema Malini: తొక్కిసలాట ఘటన మరీ పెద్దది కాదు, బూతద్దంతో చూడకూడదు

మహాకుంభ్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య దాచిపెడుతున్నారని, మేళా నిర్వహించడంలో యోగి సర్కార్ విఫలమైందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హేమమాలిని తిప్పికొట్టారు.

Lok Sabha Elections 2024: మోదీ, అమిత్‌షాలను 'జై-వీరు'లతో పోల్చిన హేమమాలిని

Lok Sabha Elections 2024: మోదీ, అమిత్‌షాలను 'జై-వీరు'లతో పోల్చిన హేమమాలిని

'జై-వీరు' పేర్లు చెప్పగానే 1975లో విడుదలైన 'షోలే' చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ధర్మేంద్ర సరసన కథానాయకిగా నటించిన హేమమాలిని తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను భారత రాజకీయాల్లో 'జై-వీరు'లతో పోల్చారు. విపక్షాలను 'గబ్బర్'గా అభివర్ణించారు.

Hema Malini: అయోధ్యలో హేమమాలిని నృత్య ప్రదర్శన

Hema Malini: అయోధ్యలో హేమమాలిని నృత్య ప్రదర్శన

యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఓ ప్రత్యేకత చోటుచేసుకోనుంది. బాలీవుడ్ డ్రీమ్‌గాళ్, బీజేపీ నేత హేమ మాలిని రామాయణం ఆధారిత నృత్యనాటకం ప్రదర్శించనున్నారు.

Madyapradesh:వివాదంలో బీజేపీ మంత్రి.. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని విమర్శలు

Madyapradesh:వివాదంలో బీజేపీ మంత్రి.. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని విమర్శలు

మధ్యప్రదేశ్(Madyapradesh)కి చెందిన మంత్రి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి.. వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ నటి డ్యాన్స్‌తో ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి