• Home » Heat Waves

Heat Waves

Weather Updates: అకాల.. కలవరం

Weather Updates: అకాల.. కలవరం

చైత్రం ప్రారంభంలోనే మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో నిమిషాల వ్యవధిలో కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వాతావారణశాఖ పలు ప్రాంతాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

AP Weather Report: బీ అలర్ట్.. ఏపీలో తీవ్ర వడగాల్పులు

AP Weather Report: బీ అలర్ట్.. ఏపీలో తీవ్ర వడగాల్పులు

Heatwave Alert: ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Heatwave: మళ్లీ మండిపోనున్న ఎండలు!

Heatwave: మళ్లీ మండిపోనున్న ఎండలు!

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Temperature Rise: సుర్రుమంటున్న సూరీడు..!

Temperature Rise: సుర్రుమంటున్న సూరీడు..!

రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. శనివారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Summer Heatwave: 28 జిల్లాల్లో 40 డిగ్రీలపైనే

Summer Heatwave: 28 జిల్లాల్లో 40 డిగ్రీలపైనే

మార్చిలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. పగటిపూట బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయ్‌ అనే పరిస్థితి నెలకొంటోంది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Heatwave: భానుడి భగభగ..

Heatwave: భానుడి భగభగ..

రాష్ట్రంపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

Heatwave Alert:బాబోయ్ బయటకు రావాలంటే భయమేస్తోంది..

summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

వేసవి కాలం ప్రారంభమైందో లేదో అప్పుడే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మున్ముం దు పరిస్థితి తలుచుకుంటే హడలిపోయేలా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.

Heatwave in AP: ఆ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. అసలు విషయం ఇదే..

Heatwave in AP: ఆ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. అసలు విషయం ఇదే..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఎండలు, రాత్రి వేళ చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి