• Home » Heart Attack

Heart Attack

Pig Heart: రెండోసారి అదే ఆపరేషన్ రిపీట్.. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పంది గుండెను మార్చేసిన డాక్టర్లు..!

Pig Heart: రెండోసారి అదే ఆపరేషన్ రిపీట్.. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పంది గుండెను మార్చేసిన డాక్టర్లు..!

గత సంవత్సరం, USలో కేవలం 4,100 కంటే ఎక్కువ గుండె మార్పిడిలు జరిగాయి, ఇది రికార్డు సంఖ్యలో ఉంది, అయితే సరఫరా చాలా తక్కువగా ఉంది

Heart Attack in Younger Age: 30 ఏళ్ల వయసు కూడా లేకున్నా హార్ట్ అటాక్‌లు.. ఈ 5 అంశాలే అసలు కారణాలు..!

Heart Attack in Younger Age: 30 ఏళ్ల వయసు కూడా లేకున్నా హార్ట్ అటాక్‌లు.. ఈ 5 అంశాలే అసలు కారణాలు..!

గుండె పోటు ఒకప్పుడు బాగా వయసైన వారికి వచ్చేది. కానీ ఇప్పుడు నిండా ముప్పై ఏళ్లు కూడా నిండకనే గుండెపోటు సమస్యలొస్తున్నాయి. దీని గురించి పరిశోధనలు చేస్తే బయటపడ్డ నిజాలు ఇవీ..

చలి చెమటలు, తరచుగా తలతిరగడం వంటివి స్త్రీలలో గుండెపోటు లక్షణం కావచ్చు.

చలి చెమటలు, తరచుగా తలతిరగడం వంటివి స్త్రీలలో గుండెపోటు లక్షణం కావచ్చు.

చలి చెమటలు, తరచుగా తలతిరగడం వంటివి స్త్రీలలో గుండెపోటు లక్షణం కావచ్చు.

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు కేసులు పెరిగాయా..? తాజా రీసెర్చ్ ఏం చెప్తోందంటే..?

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్లే గుండెపోటు కేసులు పెరిగాయా..? తాజా రీసెర్చ్ ఏం చెప్తోందంటే..?

మన భారతదేశంలో గత మూడేళ్లలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా.. కరోనా వైరస్ మన దేశంపై దాడి చేసినప్పటి నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి....

Tragic Incident: మరో రెండు గంటల్లో కూతురు పెళ్లి.. ఇంతలో ఇలా జరిగిందేంటో..!

Tragic Incident: మరో రెండు గంటల్లో కూతురు పెళ్లి.. ఇంతలో ఇలా జరిగిందేంటో..!

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాలాపూర్‌ గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు తండ్రి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రల రాములు (48) మండల కేంద్రంలో ట్రాక్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

Andhra Pradesh: విషాదం.. స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన వీరాభిమాని మృతి

Andhra Pradesh: విషాదం.. స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన వీరాభిమాని మృతి

విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన క్రికెట్ వీరాభిమాని ఈశ్వర్ గురువారం నాడు గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా అతడు ఐపీఎల్‌లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సైడ్ ఆర్మ్ త్రో బౌలర్‌గా పనిచేస్తున్నాడు.

Heart Attack vs Panic Attack: హార్ట్ అటాక్ అంటే ఏమిటి..? పానిక్ అటాక్ అంటే ఏమిటి..? రెండిటి మధ్య అసలు తేడాలేంటంటే..

Heart Attack vs Panic Attack: హార్ట్ అటాక్ అంటే ఏమిటి..? పానిక్ అటాక్ అంటే ఏమిటి..? రెండిటి మధ్య అసలు తేడాలేంటంటే..

ఈ పానిక్ అటాక్ లక్షణాలు అధికంగా పెరిగినట్లయితే, ఆసుపత్రికి వెళ్లడం మంచిది.

TANA: తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 100 పాఠశాలల్లో సీపీఆర్‌-ఏఈడీ శిక్షణ కార్యక్రమం

TANA: తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 100 పాఠశాలల్లో సీపీఆర్‌-ఏఈడీ శిక్షణ కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Cardiac Arrest: ఒకే కారణంతో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి.. ఈ ఆహార పదార్థాలను కనుక రోజూ తినే అలవాటు ఉండి ఉంటే..!

Cardiac Arrest: ఒకే కారణంతో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి.. ఈ ఆహార పదార్థాలను కనుక రోజూ తినే అలవాటు ఉండి ఉంటే..!

ప్రస్తుత రోజుల్లో గుండెపోటు కారణంగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫిట్‌గా కనిపించేవారు, యుక్త వయసులో ఉండేవారు హఠాత్తుగా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు.

Dying in sleep: నిద్రలోనే కొందరికి గుండెపోటు..? క్షణాల్లోనే మరణం.. అసలు ఎందుకిలా జరుగుతుందంటే..!

Dying in sleep: నిద్రలోనే కొందరికి గుండెపోటు..? క్షణాల్లోనే మరణం.. అసలు ఎందుకిలా జరుగుతుందంటే..!

వర్కౌట్లు చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు ఉన్నపళంగా గుండెపోటుతో మృతిచెందిన వారి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా నిద్రలోనూ గుండెపోటు సమస్య అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి