Home » Heart Attack
గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించడానికి చైనా వ్యాక్సిన్‌ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది.
Symptoms Heart Diseases:ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారికీ ఏదొక సమయంలో అనుకోకుండా గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. నిజానికి ఇది హఠాత్తుగా జరిగిందని చాలా మంది అనుకుంటారు. కానీ, అది తప్పు. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని తెలిపేందుకు ముందుగానే మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Reasons Behind Heart Attacks At Young Age : ఆడే పాడే వయసులోనే గుండె చప్పుడు ఎందుకు ఆగిపోతోంది. ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు ఎందుకొస్తోంది. యువతలో హార్ట్ ఎటాక్ కేసులు ఈ మధ్య ఎందుకు పెరిగిపోతున్నాయి. ఊహ తెలిసీ తెలియకముందే గుండెపోటు ఎందుకు కాటేస్తోంది. ఇందుకు ప్రధాన కారణాలు ఇవే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..
Senior Lawyer: తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించారు. కేసు వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు లాయర్ వేణుగోపాల్ రావు.
Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న సంగీత్ వేడుకల్లో ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఏం జరిగిందంటే..
Heart Attack: అహ్మదాబాద్‌లో ఓ చిన్నారి తీవ్ర గుండెపోటుతో పాఠశాలలో కుప్పకూలిపోయింది. ఈ చిన్నారి హార్ట్ ఎటాక్‌తో ఇబ్బంది పడుతున్న షాకింగ్ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు.
మనం రోజూ తీసుకునే ఆహారం, అలవాట్లు, జీవనశైలితో ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయని అందరికీ తెలుసు. విశ్రాంతి లేకుండా పనిచేశాక కంటినిండా నిద్ర పోకపోయినా ప్రమాదమే అని వినే ఉంటారు. కానీ, నివసించే ప్రాంతమూ గుండె చప్పుడును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో నివసించేవారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువని..
విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది సీపీఆర్ చేస్తూ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో కుమార్ అనే డ్రైవర్ పని నిమిత్తం తన లారీతో గన్నవరానికి చేరుకున్నాడు. లారీ నడుపుతుండగా కుమార్ ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యాడు. నొప్పి తీవ్రంగా రావడంతో వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు ఆపేశాడు.
బాపట్ల కాలేజి ఆఫ్ ఫార్మాశీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తనవిద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న పేటెంట్ మంజూరు చేసింది.