• Home » Heart Attack

Heart Attack

Sruthi Shanmuga Priya: పాపం ఈ బుల్లితెర నటి.. పెళ్లైన ఏడాదికే ఎంతటి విషాదం..

Sruthi Shanmuga Priya: పాపం ఈ బుల్లితెర నటి.. పెళ్లైన ఏడాదికే ఎంతటి విషాదం..

తమిళ్‌లో పాపులర్ బుల్లి తెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా మరణించాడు. 2022లో మిస్టర్ తమిళనాడు టైటిల్ గెలుచుకున్న అరవింద్ శేఖర్ ఫిట్‌నెస్ మోడల్ కావడం గమనార్హం. అరవింద్ ఇంట్లో ఉన్న సమయంలో హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తెలిసింది.

IIM Student Heart Attack: విషాదం.. గుండెపోటుతో 27 ఏళ్ల ఐఐఎమ్ స్టూడెంట్ మృతి

IIM Student Heart Attack: విషాదం.. గుండెపోటుతో 27 ఏళ్ల ఐఐఎమ్ స్టూడెంట్ మృతి

కరోనా తర్వాత గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా.. టీనేజర్లు సైతం హార్ట్ ఎటాక్‌తో..

CPR Day: మీ కళ్లెదురుగా గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే గాబరాపడకండి.. ఇలా సీపీఆర్ చేసి బతికించండి..

CPR Day: మీ కళ్లెదురుగా గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే గాబరాపడకండి.. ఇలా సీపీఆర్ చేసి బతికించండి..

గుండెపోటు గానీ, ఆకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగి పోయిన వ్యక్తులకు గానీ సీపీఆర్‌ చేసి ఫలితం రాబటితే బాధితుడికి పునర్జన్మ ఇచ్చినట్లే అవుతుందని వైద్యులు చూడా చెబుతున్న నేపథ్యంలో సీపీఆర్‌ డేన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం

Heart Attacks: పాతికేళ్ల వయసు లోపే ఈ హార్ట్ అటాక్స్ ఏమిటి..? ఈ 4 ఆహార పదార్థలు కూడా కారణమేనా..?

Heart Attacks: పాతికేళ్ల వయసు లోపే ఈ హార్ట్ అటాక్స్ ఏమిటి..? ఈ 4 ఆహార పదార్థలు కూడా కారణమేనా..?

డైట్ సోడా కొవ్వు రహితమైనది. క్యాలరీలు లేనిది అని చెబుతారు కానీ ఇది అస్సలు మంచిది కాదు.

Heart Attack: జిమ్ చేసిన యువకులకు గుండెపోటు.. కారణాలు ఇవేనా?

Heart Attack: జిమ్ చేసిన యువకులకు గుండెపోటు.. కారణాలు ఇవేనా?

అధికంగా వ్యాయామం చేసినా, శారీరంగా అధికంగా కష్టపడినా గుండెపోటు రావడం అనేది అప్పటికే శరీరంలో ఉన్న అడ్డంకుల వల్ల జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అప్పటివరకు శరీరంలో ఉన్న రోగాలను నిర్ధారణ చేసుకోపోవడం కూడా కారణమంటున్నారు. జిమ్ చేయడం వల్ల నష్టమేమీ ఉండదని.. అయితే అధికంగా వర్కవుట్లు చేసేవాళ్లు కోచ్ సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

Heart attack: గుండెపోట్లు రావడానికి ప్రధాన కారణం ఇదే!.. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం బెటర్!

Heart attack: గుండెపోట్లు రావడానికి ప్రధాన కారణం ఇదే!.. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం బెటర్!

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో గుండెపోటు వస్తున్న పలు ఘటనవయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో గుండెపోటు వస్తున్న పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఒత్తిడి అనేది గుండెపోటు రావడానికి ప్రధాన కారకమవుతోంది. ఒత్తిడి స్థాయి పెరుగుతున్న కొద్దీ అధ్వానమైన ఫలితాలు వస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా ఇండియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Saichand : తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి

Saichand : తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి

తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి సాయిచంద్ వచ్చారు. అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్‌ని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగర్ కర్నూల్ గాయత్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Life after Death: చనిపోయాక మళ్లీ బతికొస్తారా..? ఇదేం ప్రశ్న అంటారేమో.. అసలు నిజం తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

Life after Death: చనిపోయాక మళ్లీ బతికొస్తారా..? ఇదేం ప్రశ్న అంటారేమో.. అసలు నిజం తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

గాలి ట్రాపింగ్ పరిష్కరించిన తరవాత, పీడనం తగ్గిన తర్వాత, రక్తం దానితో పాటు మందులను తీసుకోవడం మళ్లీ ప్రారంభమవుతుంది.

Apollo Doctor: హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు 6 మెడిసిన్స్.. ఓ అపోలో డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్.. నెట్టింట యమా వైరల్..!

Apollo Doctor: హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు 6 మెడిసిన్స్.. ఓ అపోలో డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్.. నెట్టింట యమా వైరల్..!

ప్రస్తుతకాలంలో ఆరోగ్యమంతా దినదిన గండం దిగులే నిత్యం అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకో, చుట్టుప్రక్కల వారికో ఏదైనా జరిగినప్పుడు కొందరు మరీ ఎక్కువగా భయపడిపోతుంటారు. అలాంటి ఓ వ్యక్తి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్ళి డాక్టర్ తో 'నాకు హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఏదైనా ఒక మెడిసిన్ రాసివ్వండి డాక్టర్' అని అడిగాడు. అయితే ఆ డాక్టర్ ఒకటికి బదులు ఆరు మందులు ప్రిస్కిప్షన్ లో రాశాడు. ప్రస్తుతం ఈ ప్రిస్కిప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Parthasarathy: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి అస్వస్థత

Parthasarathy: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి అస్వస్థత

మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం పార్థసారథి అస్వస్థతతో పడిపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి