• Home » Health tips

Health tips

Dr. Ravi Chander : కేన్సర్లకు కారణం జీవనశైలే!

Dr. Ravi Chander : కేన్సర్లకు కారణం జీవనశైలే!

ఈ మధ్యకాలంలో మన దేశంలో కేన్సర్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులేనంటారు హైదరాబాద్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి చెందిన క్లినికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ రవి చందర్‌.

Awareness : ఆహారం ఇలా సురక్షితం

Awareness : ఆహారం ఇలా సురక్షితం

ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.

Snore Effects: గురక ఇంత డేంజరా.. సింపుల్‌ టిప్స్‌తో ఇలా తగ్గించుకోవచ్చు

Snore Effects: గురక ఇంత డేంజరా.. సింపుల్‌ టిప్స్‌తో ఇలా తగ్గించుకోవచ్చు

నిద్రపోతున్నప్పుడు గురక రావడం సహజం. కానీ రోజూ గురక పెడుతుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. పెద్దగా గురక పెట్టడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. గురక(Snore Effects) కారణంగా, హైపర్‌టెన్షన్, షుగర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో సకాలంలో చికిత్స చేయకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు. గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు పక్కా

Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు పక్కా

నీరు సమస్తకోటికి ప్రాణాధారమని మనందరికీ తెలుసు. మానవ శరీరం కూడా 70 శాతం నీటితోనే(Drinking Water) నిర్మితమై ఉంటుంది. భూమిపై ఉన్న సమస్త జీవులు జీవించడానికి పూర్తిగా నీటిపైనే ఆధారపడతాయి.

Health: షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి..

Health: షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి..

ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. శరీరానికి శక్తి పోషకాహారాలే. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. డ్రైఫ్రూట్స్‌తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవల్సినవి వాల్ నట్స్. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.

Navya : ఉప్పు మితంగా...

Navya : ఉప్పు మితంగా...

ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం

Navya : కాళ్ల మంటలా...

Navya : కాళ్ల మంటలా...

మన శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించి అంశాలలో పాదాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.

పాంక్రియాస్‌: క్లోమం ఇలా క్షేమం

పాంక్రియాస్‌: క్లోమం ఇలా క్షేమం

పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే!

మార్గదర్శకాలు : ఆరోగ్యం  సొంతం చేసుకుందాం

మార్గదర్శకాలు : ఆరోగ్యం సొంతం చేసుకుందాం

ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎమ్‌ఆర్‌) తాజాగా 170 పేజీల ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది.

అవేర్‌నెస్‌ : హెర్నియాతో జాగ్రత్త

అవేర్‌నెస్‌ : హెర్నియాతో జాగ్రత్త

చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి