Home » Health Secrets
Health Screenings For Women: మహిళలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. ఈ అజాగ్రత్త దీర్ఘకాలంలో వారిని అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. రొటీన్ హెల్త్ చెకప్స్ చేయించుకోని కారణంగా ప్రాణాంతక పరిస్థితులు ఎదుర్కొవాల్సి రావచ్చు. కాబట్టి, ప్రతి మహిళ క్రమం తప్పకుండా ఈ 8 ఆరోగ్య పరీక్షలు తరచూ చేయించుకుంటూ ఉండాలి.
Climbing Stairs Tired: మెట్లు ఎక్కిన తర్వాత అలసట రావడం చాలా సాధారణ విషయం. కానీ, శ్వాస ఆడకపోవడం వంటి సమస్య తలెత్తుతుంటే అది ఈ కింది తీవ్ర అనారోగ్య సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు.
Night Vision Contact Lenses: చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేశారు శాస్త్రవేత్తలు. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి చూపించారు. తాజాగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన 'సూపర్-విజన్' కాంటాక్ట్ లెన్స్ కూడా ఆ కోవలోకే వస్తుంది. దీని సాయంతో ఇకపై చీకట్లోనే కాదు. కళ్లు మూసుకున్నా ఏం చక్కా చూసేయచ్చు.
భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారుల్లో కొందరు సందర్శించారు.
శరీర భంగిమల కారణంగా మెడ, వెన్ను, నడుము నొప్పులు రావచ్చు. కండరాలు బలహీనపడినప్పుడు, సరిగా శరీరాన్ని ఉంచకపోతే ఈ నొప్పులు పెరిగి సమస్యలకు దారితీస్తాయి.
మెడపై గీతలు వాతావరణ మార్పులు, జీవనశైలి వల్ల ఏర్పడతాయి. సరైన ఆహారం, హైడ్రేషన్, మాయిశ్చరైజింగ్, వ్యాయామం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు.
Ghee For Diabetics: నెయ్యి సహజ కొవ్వు పదార్థం. ఆహార రుచిని కూడా రెట్టింపు చేస్తుంది. కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి మంచిదేనా..ఇది తింటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయ.. డాక్టర్లు ఏమంటున్నారు..
Sugarcane Juice Storage: అలసిన శరీరానికి తియ్యటి, కమ్మటి చెరకు రసం కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే, మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. అందువల్ల నిల్వ చేసినవి అమ్మేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ తాగొచ్చులే ఇళ్లలోనూ ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇంతకీ, చెరకు రసాన్ని ఎంత కాలం నిల్వ ఉంచవచ్చో మీకు తెలుసా.. చెరకు రసం గురించి తక్కువ మందికే తెలిసిన 9 ముఖ్యమైన విషయాలు మీకోసం..
Health Benefits Of Dry Fruits: డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో అధిక మొత్తంలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఒక్కో డ్రై ఫ్రూట్ శరీరంలోని ఒక్కో భాగానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు.
ఒకే భోజనంలో రెండు రకాల పిండిపదార్థాలు తినడం వల్ల బరువు తగ్గకపోవచ్చు. డబుల్ కార్బింగ్ వల్ల చక్కెర స్థాయిలు పెరిగి, కొవ్వు పేరుకుపోతుంది.