Home » Health Latest news
Foods That Spike Blood Sugar: మీరు తినే ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను పెంచే ఈ కింది ఆహారాలను కచ్చితంగా నివారించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Time to Drink Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే వేగంగా బరువు తగ్గుతారని చాలామంది అంటుంటారు. ఇంతకీ, గ్రీన్ టీ వల్ల పూర్తి ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే రోజులో ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా..
వైద్యశాఖలో నియామకాల జోరు కొనసాగుతోంది. 201 మంది వైద్యుల నియామక తుది జాబితాను వైద్య నియామకాల బోర్డు శనివారం విడుదల చేసింది.
తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదయ్యే జిల్లాల్లో అధికారులు పర్యటించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఏళ్ల తరబడి ఒకే కుక్కర్‌ను వాడితే లెడ్ టాక్సిసిటీ బారిన పడే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఊహించని సమస్యలు చుట్టుముడతాయని అంటున్నారు. అసలు లెడ్ టాక్సిసిటీ అంటే ఏంటో, ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
18 ఏళ్లుగా సంతానం లేక అలమటిస్తున్న ఓ జంటకు ఏఐ సాంకేతికతో ఊరట దక్కింది. ఏఐ ఆధారిత కృత్రిమ గర్భధారణ విధానం ఫలితాన్ని ఇవ్వడంతో మహిళ ఎట్టకేలకు గర్భం దాల్చింది.
చియా గింజలను నీటిలో నానబెట్టకుండా తింటున్నారా.. అయితే మీరు రిస్క్‌లో పడ్డట్టే. ఇలా చేస్తే ఆసుపత్రిపాలు కావాల్సి వస్తుందని ఓ గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు నెట్టింట పోస్టు పెట్టారు. ఈ అలవాటుతో కలిగే చేటు ఏంటో వివరంగా చెప్పారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు.
Cholesterol Controlling Foods: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయ్. ఇందుకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. మన శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు అనేక రకాల సమస్యలను వెంటబెట్టుకొస్తున్నాయి. అందుకే ఆరోగ్యంగా ఉండటాలంటే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలి. దీనికోసం కొన్ని ఆహారాలు దానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ చిన్ని పండ్ల విత్తనాలు..
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ క్రియాశీలంగా వ్యవహరించాలని, వైద్య విద్య వికాసానికి కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.