Home » Health Latest news
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
నడకతో దీర్ఘకాలిక నడుము నొప్పిని పూర్తిగా నివారించవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మందులతో పనిలేకుండా ప్రతిరోజూ కొన్ని నిమిషాల నడక ద్వారా బ్యాక్ పెయిన్ సమస్యకు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
మహిళలు ఏదొక వయసులో మూత్రాశయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం పసిపిల్లలు సైతం యూరినరీ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. అసలు చిన్నవయసులోనే అమ్మాయిల్లో ఈ సమస్య ఎందుకు వస్తోంది? ఏ లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలో తెలుసుకుందాం.
చిరుతిళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వంటి వాటిలో..
తన కుమారుడు వేదాంత్‌కు క్రమశిక్షణ ఎక్కువని నటుడు మాధవన్ అన్నారు. ఆహారం తీసుకోవడం కూడా అతడికి ఓ కసరత్తు లాంటిదేనని చెప్పుకొచ్చారు.
కడుపు ఉబ్బరం సమస్య ఎల్లప్పుడూ గ్యాస్ లేదా ఆహార సమస్యల వల్ల మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి, ఈ సమస్య పదే పదే వస్తుంటే నిర్లక్ష్యంగా ఉండకండి. సరైన సమయంలో తనిఖీ చేసుకోండి.
సమోసాలు, జిలేబీల విషయంలో ప్రజలను సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలతో అప్రమత్తం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. తొలుత నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు ఆ తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు క్రమంగా విస్తరించనున్నారు.
వంటలో అన్నీ వేసి చూడు.. నన్ను వేసి చూడు’ అంటుంది ఉప్పు. నాలుకకు రుచి తగలాలంటే ఉప్పు ఉండాల్సిందే. కానీ ఆ ఉప్పు ముప్పుగా మారిందని, నిశ్శబ్ద మహమ్మారికి ఊపిరి పోస్తోందని ఐసీఎంఆర్
భారతీయుల రోజువారీ జీవితం గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఓ సంచలన విషయాన్ని తెలిపింది. అది ఏంటంటే ఇండియన్స్ రోజు తీసుకోవాల్సిన దాని కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. దీని వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.
ఇటీవల దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ప్రజలు తరచూ డెంటల్ హాస్పిటల్ వైపు చూస్తున్నారు. చిన్నవయసులోనే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. అయితే, తాజా పరిశోధనలో రూట్ కెనాల్ గుండె సమస్యలకు ఎలా కారణమవుతుందో బయటపడింది.