• Home » Health Bulletin

Health Bulletin

జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి

జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి

జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని మలేరి యా సబ్‌-యూనిట్‌ అధికారి సి ద్దయ్య పేర్కొన్నారు.

Sago Rice: సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..

Sago Rice: సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సీజనల్ వ్యాధులు అనేవి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తూనే ఉంటాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను మన జీవనశైలి, మంచి ఆహారం, వ్యాయామం ద్వారా దరి చేరకుండా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ పోషకాలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి కోవలోకి వచ్చేదే సగ్గుబియ్యం. సగ్గుబియ్యమే కదా అని తేలికగా తీసిపడేయెుద్దు. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

Joint Pains: వానాకాలంలో పెరిగే కీళ్ల నొప్పులు.. కారణం ఇదే!

Joint Pains: వానాకాలంలో పెరిగే కీళ్ల నొప్పులు.. కారణం ఇదే!

కీళ్ల నొప్పులు ఉన్న వారికి వానాకాలంలో ఇబ్బందులు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. గాల్లో పీడనం, తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు కీళ్లపై ప్రభావం చూపిస్తాయని, చివరకు కీళ్ల నొప్పులు పెరుగుతాయని అంటున్నారు.

Health Tips: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

Health Tips: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

Food for Healthy Life: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు మోకాళ్ల నొప్పులతో సతమతం అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా యుక్త వయస్కులు సైతం కీళ్ల నొప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నొప్పులు భరించలేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మోకాళ్ల నొప్పులు వస్తే ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుంది.

Navya : పేగులు జారితే.. ప్రమాదమే

Navya : పేగులు జారితే.. ప్రమాదమే

ఏదైనా అంతర్గత అవయవం తన స్థానం నుంచి బయటకు చొచ్చుకురావటాన్నే ‘హెర్నియా’ అంటారు. దీన్లో ఎన్నో రకాలున్నా అత్యంత సాధారణంగా కనిపించే సమస్య...‘ఇంగ్వైనల్‌ హెర్నియా’.

Scientists : పురుషాంగ కణజాలంలో మైక్రోప్లాస్టిక్స్‌

Scientists : పురుషాంగ కణజాలంలో మైక్రోప్లాస్టిక్స్‌

ప్లాస్టిక్‌ భూతం సర్వవ్యాప్తమైపోయింది. చివరికి మన శరీరంలోకీ వ్యాపించింది. సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్‌) మనిషి దేహంలోని అన్ని అవయవాలను ఆక్రమించేస్తున్నాయి.

Navya : శరీరం షాక్‌కు గురైతే?

Navya : శరీరం షాక్‌కు గురైతే?

షాక్‌ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి. సరిపడా రక్తప్రసరణ జరగనప్పుడు శరీరం షాక్‌కు గురవుతుంది. సాధారణంగా ఐదు ప్రధాన షాక్‌లకు శరీరం గురవుతూ ఉంటుంది. అవేంటంటే....

Doctor : నరాలు దెబ్బతినకుండా...

Doctor : నరాలు దెబ్బతినకుండా...

టేబుల్‌ మీద మోచేతులు ఆనించి కూర్చుంటాం. పాదాలకు బిగుతైన బూట్లను వేసుకుంటాం. నేల మీద పద్మాసనంలో కూర్చుంటాం. ఇవన్నీ సర్వసాధారణమైన అలవాట్లే! కానీ వీటితో నాడులు దెబ్బతింటాయనే విషయం మనలో ఎంత మందికి తెలుసు?

Max Pet Hospital : ఢిల్లీలో కుక్కకు అరుదైన గుండె ఆపరేషన్‌

Max Pet Hospital : ఢిల్లీలో కుక్కకు అరుదైన గుండె ఆపరేషన్‌

గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ కుక్కకు ఢీల్లీ పశువైద్యులు అరుదైన ఆపరేషన్‌ నిర్వహించి దాని ప్రాణాలు కాపాడారు. ఢిల్లీలోని మాక్స్‌ పెట్‌ హాస్పిటల్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్‌ భాను దేవ్‌ శర్మ మాట్లాడుతూ, బీగిల్‌ జాతికి చెందిన ఏడేళ్ల కుక్క జూలియట్‌ కొన్నాళ్లుగా మైట్రల్‌ వాల్వ్‌ జబ్బుతో బాధపడుతోందని తెలిపారు.

Navya : ఉప్పు మితంగా...

Navya : ఉప్పు మితంగా...

ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం

తాజా వార్తలు

మరిన్ని చదవండి