Home » Health and Beauaty Tips
ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవచ్చు.
ఈ ఆకును మూడురకాలుగా వినియోగిస్తే చాలు జుట్టు పెరుగుదలలో అద్భుతం కనిపిస్తుంది.
ఇది శరీర కొవ్వును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
తేనె, పెరుగు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది.
దీనిని చిన్న కోతలు, గాయాలకు నయం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
దాహం వేసింది కదాని ఒకేసారి నీరు త్రాగకూడదు.
దీని వలన మూత్రపిండాలకు అనుసంధానించబడిన ప్రధాన సిరలో ఒత్తిడి పెరుగుతుంది.
వర్కవుట్స్ చేస్తూ శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటారు.
ఇవి కాలిన నాలుకకు ప్రయోజనకరమైన ఔషధంగా పనిచేస్తాయి.
నట్స్‌లో కొవ్వు పదార్ధాల కారణంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి.