Home » Headphones
నేటి కాలంలో మ్యూజిక్ నుంచి ఆన్‌లైన్ మీటింగ్స్ వరకు హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే వీటిలో ఏది మంచిదనే ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంటుంది. అదేదో తెలుసుకుందాం...
చెవుల్లో తరచుగా దురద రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. అది ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీకి సంకేతం కావచ్చు. దాని వెనుక ఉన్న 6 కారణాలను తెలుసుకోండి.
పనిచేయలేనంత అలసట ఉంటుంది. వేగంగా కదలలేరు. తల మొద్దుబారిన ఫీలింగ్ ఉంటుంది.