• Home » Hairfall

Hairfall

Hair Tips : చుండ్రు నుంచి విముక్తి పొందాలంటే.. లవంగం నూనెను ట్రై చేయండి!

Hair Tips : చుండ్రు నుంచి విముక్తి పొందాలంటే.. లవంగం నూనెను ట్రై చేయండి!

లవంగం నూనె చేయడానికి తాజా లవంగాలను ఉపయోగించాలి. ముందుగా సగం లవంగాన్ని మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బాదం నూనెను తక్కువ మంటపై వేడి చేయాలి.

Dry shampoos : డ్రై షాంపూని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసా..!

Dry shampoos : డ్రై షాంపూని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసా..!

తలస్నానం తరచుగా చేయడం వల్ల హెయిర్ కలర్ వాడే వారిలో ఫేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Straighten hair : సహజంగా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవలంటే..!

Straighten hair : సహజంగా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవలంటే..!

ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిట్నర్లతో జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయ్యర్ లేకుండా స్రెయిట్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో అనేక మంది ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు.

Serums : జుట్టుకు సహజంగా తయారు చేసుకున్న సిరమ్స్ ఎంతవరకూ మేలంటే..!

Serums : జుట్టుకు సహజంగా తయారు చేసుకున్న సిరమ్స్ ఎంతవరకూ మేలంటే..!

జుట్టు ఆడవారికి అందాన్ని పెంచేది. పెరుగుతున్న కాలుష్యంతో జుట్టుకు అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. జుట్టు రాలే సమస్య అన్నింటికంటే పెద్దది. దీనిని అధిగమించడానికి క్రమం తప్పకుండా రకరకాల హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు వాడుతూంటారు.

Hair Growth: జుట్టు పెరుగుదలకు మాంసాహారం మంచిదేనా..!

Hair Growth: జుట్టు పెరుగుదలకు మాంసాహారం మంచిదేనా..!

సాల్మన్ చేప.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కాల్ఫా ను పోషించడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది.

Curly Hair: గిరజాల జుట్టు పోషణకు ఈ చిట్కాలు పాటించి చూడండి..!

Curly Hair: గిరజాల జుట్టు పోషణకు ఈ చిట్కాలు పాటించి చూడండి..!

శరీరానికి కావాల్సిన పోషణ మాత్రమే ఆహారంలో తీసుకుంటే సరిపోదు.. శిరోజాల అందాన్ని పెంచే విధంగా కూడా ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు రాలడం చాలా మంది మహిళలను వేధిస్తుంటుంది.

Hair Damage : జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!

Hair Damage : జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!

చుండ్రు ఒక్కసారి మొదలయిందంటే ఓ పట్టాన వదలదు. దీనిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే సరైన నూనెలు, నివారణలు అవసరం. అలాగే తల శుభ్రంగా కూడా ఉండాలి.

Hair Growth : పొడవుగా జుట్టు పెరగాలంటే ఈ పొరపాట్లు చేయద్దు..!

Hair Growth : పొడవుగా జుట్టు పెరగాలంటే ఈ పొరపాట్లు చేయద్దు..!

పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాలను పరిమితం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బలహీనపడుతుంది. తరచుగా జుట్టు రాలుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, జింక్, మెగ్నీషియం, ప్రొటీన్‌ల రూపంలో చేపలు, మాంసం, కాయలు మందంగా, పొడవాటి జుట్టు కోసం ఆరోగ్యకరమైన మోతాదులో చేర్చాలి.

Hair Growth: ఏం చేసినా జుట్టు పెరగట్లేదా? ఇవి తినండి చాలు..!

Hair Growth: ఏం చేసినా జుట్టు పెరగట్లేదా? ఇవి తినండి చాలు..!

చాలామందికి తెలియదు కానీ జుట్టు బాగా పెరగాలంటే తప్పకుండా తినాల్సిన ఆహారాలివి.

Hair: జుట్టు తెల్లబడే సమస్య నుండి రక్షించడానికి 5 సహజ నివారణలు ఏంటంటే..!

Hair: జుట్టు తెల్లబడే సమస్య నుండి రక్షించడానికి 5 సహజ నివారణలు ఏంటంటే..!

ఆహార మార్పులతో లోపాలను సరిదిద్దడం చాలా ముఖ్యం. విటమిన్ B-12 సమృద్ధిగా ఉన్న ఆహారాలు, సీఫుడ్, గుడ్లు, మాంసాలు, పాలు, సాల్మన్, చీజ్ వంటి విటమిన్ డి వంటి పోషకాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి