Home » Gurram Joshua
కవి గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.