Home » Guntur
Ambatai Vs Police: మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై రెచ్చిపోయారు. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు నగరంలో రెండు కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్య చికిత్స అందిస్తున్నారు, అలాగే ప్రత్యేక ఓపీ మరియు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.
Sajjala Bhargav Police Inquiry: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ముందే వచ్చారు వైసీపీ నేత.
Notice To Sajjala Bhargav: పవన్, లోకేష్‌లపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
Vamsi Health Update: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో వెంటనే వంశీని పోలీసులు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.
పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణను శనివారం హైకోర్టు ధర్మాసనం చేపట్టనుంది.
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ 2016 మే 9వ తేదీన పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును స్థలం సర్టిఫికేట్ కోసం బెదిరించాడు. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తూ తనను బెదిరించటంపై మల్లిఖార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
27 సంవత్సరాలుగా ఆక్రమణదారుల నుంచి తమ స్థలాలను వాపసు పొందేందుకు మహిళలు పోరాడుతున్నారు, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. గుంటూరు కలెక్టరేట్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసి, పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించింది.
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మాజీ ఎంపీకి కోర్టు రిమాండ్ విధించింది.