Home » Gudur
నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.
AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బుధవారం నాడు వరప్రసాద్ భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. తిరుపతి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని వరప్రసాద్ భావిస్తున్నారు.
బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ - భువనేశ్వర్‌ల మధ్య ప్రయోగాత్మకంగా ఆన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. ఈ రైలులో ఎలాంటి రిజర్వేషన్లు,
చెన్నై డివిజన్ పరిధిలోని రైలుమార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే వారికి ఓ గుడ్‌న్యూస్..! ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఈ నెల 28, 30 తేదీలలో విజయవాడ(Vijayawada) వైపు
కాచిగూడ-నాగర్‌కోయిల్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.07435 కాచిగూడ -నాగర్‌కోయిల్(Kachiguda - Nagercoil)