• Home » Group-1

Group-1

గ్రూప్‌-1పై తప్పుడు ఆరోపణలు.. క్షమించండి

గ్రూప్‌-1పై తప్పుడు ఆరోపణలు.. క్షమించండి

గ్రూప్‌-1 పరీక్షలపై తాను చేసిన ఆరోపణలపై క్షమాపణలు కోరుతున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌ తెలిపారు.

SIT Officer Misstep: గ్రూప్‌ 1 కేసులో ఇన్‌స్పెక్టరు అతి

SIT Officer Misstep: గ్రూప్‌ 1 కేసులో ఇన్‌స్పెక్టరు అతి

గ్రూప్‌-1 డిజిటల్ మూల్యాంకన స్కామ్‌లో ఏ2 నిందితుడైన ధాత్రి మధు అరెస్టులో ఓ ఇన్‌స్పెక్టర్‌ అనవసర వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. "మధు మంచోడు" అంటూ చేసిన వ్యాఖ్యపై సీనియర్‌ అధికారులు ఆగ్రహంతో స్పందించి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు

Group-1 Scam Unveiled: గ్రూప్‌-1 పేపర్లు దిద్దిన వెల్డర్‌

Group-1 Scam Unveiled: గ్రూప్‌-1 పేపర్లు దిద్దిన వెల్డర్‌

గ్రూప్-1 పరీక్షల పత్రాల మూల్యాంకనం కేసులో వెల్డర్‌ పాత్ర వెలుగులోకి వచ్చింది. విచారణలో పేపర్లపై చేర్చిన తప్పుడు సంతకాలు, స్టాంపులు, రీచెక్‌కు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు

Group 1 Paper Scam: గ్రూప్‌ 1 పేపర్లు గృహిణులు దిద్దారు

Group 1 Paper Scam: గ్రూప్‌ 1 పేపర్లు గృహిణులు దిద్దారు

ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 పరీక్ష పేపర్లను అక్రమంగా మూల్యాంకనం చేయించడం కలకలం రేపింది. గృహిణులు, చంటిపిల్లల తల్లులను డబ్బులు ఇచ్చి ఈ ప్రక్రియలో భాగం చేసినట్లు మధుసూదన్‌ వెల్లడించారు

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్‌సైన్‌ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.

Group 1 Starts: రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

Group 1 Starts: రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో 4,496 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు.

TG High Court: తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు?

TG High Court: తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు?

గ్రూప్-1 పరీక్షలో మార్కుల కేటాయింపు, హాల్ టికెట్ నంబర్లు మార్చడంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అభ్యర్థుల గందరగోళం, సెంటర్ కేటాయింపులో తప్పులపై టీజీపీఎస్సీపై విమర్శలు ఉన్నాయి.

తెలుగులో రాసిన వారెందరు ఎంపికయ్యారు?

తెలుగులో రాసిన వారెందరు ఎంపికయ్యారు?

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో తీవ్ర లోపాలు ఉన్నాయని.. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ఽధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.

Bandi Sanjay: గ్రూప్‌-1పై సందేహాలను వారంలో నివృత్తి చేయండి

Bandi Sanjay: గ్రూప్‌-1పై సందేహాలను వారంలో నివృత్తి చేయండి

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వారి సందేహాలకు వారంలో సమగ్ర సమాచారమివ్వాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశంను కేంద్రమంత్రి బండి సంజయ్‌ కోరారు.

TG High Court:  గ్రూప్ 1 పరీక్షపై అప్పీల్ పిటిషన్ హైకోర్టు విచారణ..

TG High Court: గ్రూప్ 1 పరీక్షపై అప్పీల్ పిటిషన్ హైకోర్టు విచారణ..

గ్రూప్‌-1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ పిటీషన్ వేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థాయం..మళ్ళీ విచారణ జరపాలని, వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంఫై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి