Home » Group-1
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 పరీక్ష అంశంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీపీఎస్సీ గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 రీ నోటిఫికేషన్‌కు నిరుద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గత నెల 19న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు.
TSPSC Exam Dates : తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్‌ను(Exam Schedule) ఖరారు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల..
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. రేవంత్ సర్కార్ గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది.
TSPSC Group 1 Notification 2024: ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్(Group 1 Exam) రద్దవగా.. ఇప్పుడు ఆ నోటిఫికేషనే రద్దైంది. అంతేకాదు.. ఆ పాత నోటిఫికేషన్‌ను క్యాన్సిల్ చేసిన టీఎస్‌పీఎస్‌సీ కొన్ని పోస్టులను పెంచి మొత్తం 563 పోస్టులతో టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) సరికొత్త నోటిఫికేషన్(Group 1 Notification) జారీ చేసింది.
TSPSC Group 1 Notification: తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్(Group 1 Notification) విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఈ పోస్టులకు దరఖాస్తులు(Group 1 Applications) ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
TSPSC Group 2 Notification: తెలంగాణ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను(Group 1 Notification) రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1లో మరో 60 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSPSC Group -1 Notification: తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్. రెండుసార్లు రద్దైన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం.