• Home » Group-1

Group-1

Hyderabad: సచివాలయ ముట్టడి ఉద్రిక్తం..

Hyderabad: సచివాలయ ముట్టడి ఉద్రిక్తం..

గ్రూప్‌ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.

TGPSC: గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది!

TGPSC: గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది!

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు కమిషన్‌ అధికారులు వెల్లడించారు.

APPSC Group-1: గ్రూప్‌-1లో గోల్‌మాల్‌?

APPSC Group-1: గ్రూప్‌-1లో గోల్‌మాల్‌?

యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్‌ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్‌కు వచ్చిన మార్కులు 2,025కి గాను 1,099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్‌ సాధించింది 200(72.72ు) మార్కులు.

TGPSC: 4 నుంచి గ్రూపు-4 దివ్యాంగ అభ్యర్థుల వైద్య ధ్రువపత్రాల పరిశీలన!

TGPSC: 4 నుంచి గ్రూపు-4 దివ్యాంగ అభ్యర్థుల వైద్య ధ్రువపత్రాల పరిశీలన!

గ్రూపు-4 పోస్టులకు పోటీ పడుతున్న వికలాంగుల వైద్య పత్రాల పరిశీలన ప్రక్రియను 4వ తేదీ నుంచి 27 వరకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌ 7 రోజులు..

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌ 7 రోజులు..

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి.

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుద‌ల..

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుద‌ల..

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుద‌ల చేసింది. పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

TG: సులువుగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌!

TG: సులువుగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌!

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

TG News: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం..

TG News: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం..

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) ఇవాళ (జూన్ 9న) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల్లో 4లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

Hyderabad: నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌..

Hyderabad: నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌..

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సుమారు 4.03లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

 Group 1 Prelims Exam: రేపే గ్రూప్ 1 ఎగ్జామ్..ఈ రూల్స్ అస్సలు మరువొద్దు

Group 1 Prelims Exam: రేపే గ్రూప్ 1 ఎగ్జామ్..ఈ రూల్స్ అస్సలు మరువొద్దు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రేపు (జూన్ 9న) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను(group 1 prelims exam) నిర్వహించనుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి