Home » Grama/Ward Sachivalayam
గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ పాలక మండలిలో దివ్యాంగులను నామినేట్ చేయాలని ప్రభుత్వాన్ని దివ్యాంగుల సంఘం కోరింది.
నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామసభల నిర్వహణకు వేళైంది.
గ్రామపంచాయతీలను అభి వృద్ధి పథంలో నడిస్తామని స్థానిక ఎమ్మె ల్యే షాజహాన బాషా పేర్కొన్నారు.
గ్రామ/వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది.