• Home » Govinda

Govinda

Actor Govinda: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో..

Actor Govinda: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో..

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆకస్మాత్తుగా తన నివాసంలో స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో జుహులోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

Govinda: ఆసుపత్రి నుంచి నటుడు గోవిందా డిశ్చార్జి

Govinda: ఆసుపత్రి నుంచి నటుడు గోవిందా డిశ్చార్జి

ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీలో బయటకు వచ్చిన గోవిందా తాను కోలుకోవాలని ప్రార్థించిన మీడియాకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నిలుచుని ఫోటోలు దిగారు.

Actor Govinda: నటుడు గోవిందను కలిసిన క్రైం బ్రాంచ్ అధికారులు

Actor Govinda: నటుడు గోవిందను కలిసిన క్రైం బ్రాంచ్ అధికారులు

వెబ్‌లే కంపెనీకి చెందిన తుపాకీ పేలడంతో బుల్లెట్ ఎడమకాలి మోకాలు కింద తగిలిందని, అది చాలా పాత తుపాకీ అని, లాక్ చేయకపోవడంతో మిస్‌ఫైర్ అయిందని గోవింద తెలిపారు.

Tirupati:  వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

Tirupati: వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది.

Tirupati: హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి

Tirupati: హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి

తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గోవిందరాజ స్వామి హనుమంత వాహనంపై మాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

బాలీవుడ్ నటుడు గోవిందా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది.

Lok Sabha elctions: షిండే శివసేన నుంచి నటుడు గోవింద పోటీ..?

Lok Sabha elctions: షిండే శివసేన నుంచి నటుడు గోవింద పోటీ..?

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ సీటు నుంచి శివసేన టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఐదు రోజుల క్రితం గోవింద కలుసుకున్నారు. నార్త్-వెస్ట్ సీటును ఈసారి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు ఇచ్చేందుకు షిండే గ్రూప్ సముఖంగా లేదని తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి