• Home » Governor of Tamil Nadu

Governor of Tamil Nadu

Chennai: గాంధీ మండపంలో బ్రాందీ సీసాలా?

Chennai: గాంధీ మండపంలో బ్రాందీ సీసాలా?

ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) దేశవ్యాప్తంగా ప్రారంభించిన ‘స్వచ్ఛతా హీ సేవా 2024’ పిలుపుమేరకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌కు చేరువలో ఉన్న గాంధీ మండప ప్రాంతాన్ని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సేవా సంఘాల కార్యకర్తలతో కలిసి శుభ్రం చేశారు.

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు, నాణ్యమైన విద్యనందించేందుకు పీఎంశ్రీ అత్యంత అవసరమంటూ ఈ పథకాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరువాత వ్యతిరేకించడం గర్హనీయమని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆరోపించారు.

Governor: త్వరలో తమిళం మాట్లాడతా...

Governor: త్వరలో తమిళం మాట్లాడతా...

తన ఎదుట ఎవరైనా తమిళంలో మాట్లాడితే సులువుగా అర్థమవుతోందని, త్వరలో ఆ భాష నేర్చుకుని సునాయాసంగా మాట్లాడుతానని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) పేర్కొన్నారు. తమిళనాడు హిందీ సాహిత్య అకాడమీ, డీజీ వైష్ణవ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Governors: గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..

Governors: గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..

Supreme Court: భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రియాశీల పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు నిష్క్రియంగా ఉంటారని అన్నారు.

Delhi : కేంద్ర-రాష్ట్రాల మధ్య వారధిగా గవర్నర్లు

Delhi : కేంద్ర-రాష్ట్రాల మధ్య వారధిగా గవర్నర్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన వారధి నిర్మించేందుకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు.

Chennai: ఆ ఇద్దరి మధ్య విభేదాలు.. తమిళనాడులో మళ్లీ.. గవర్నర్‌ X సర్కార్‌

Chennai: ఆ ఇద్దరి మధ్య విభేదాలు.. తమిళనాడులో మళ్లీ.. గవర్నర్‌ X సర్కార్‌

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంపై వివాదం చోటుచేసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకుని చదివిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ఈ ఏడాది ప్రసంగ పాఠాన్ని క్లుప్తంగా చదివి, ఆపై ప్రభుత్వం, స్పీకర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసి కూర్చుండిపోయారు.

Tamil Nadu: స్టాలిన్ సర్కార్ కు గవర్నర్ షాక్.. ఆ పని చేయలేనంటూ నిరాకరణ..

Tamil Nadu: స్టాలిన్ సర్కార్ కు గవర్నర్ షాక్.. ఆ పని చేయలేనంటూ నిరాకరణ..

తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగాన్ని చదివేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి నిరాకరించారు. ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు.

Chennai: డీఎంకే కూటమి పార్టీల నిర్ణయం.. గవర్నర్‌ తేనీటి విందు బహిష్కరణ

Chennai: డీఎంకే కూటమి పార్టీల నిర్ణయం.. గవర్నర్‌ తేనీటి విందు బహిష్కరణ

చీటికిమాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి డీఎంకే మిత్రపక్షాలు ఝలక్‌ ఇచ్చాయి.

CM Stalin: సీఎం స్టాలిన్‌ సంచలన కామెంట్స్.. గవర్నర్‌ గావుకేకలకు రాజకీయమే కారణం..

CM Stalin: సీఎం స్టాలిన్‌ సంచలన కామెంట్స్.. గవర్నర్‌ గావుకేకలకు రాజకీయమే కారణం..

స్థానిక టి.నగర్‌లోని కోదండరామాలయ అర్చకులు, సిబ్బంది ముఖాల్లో భయాందోళనలు కనిపించాయంటూ గవర్నర్‌ రవి చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) తీవ్రంగా స్పందించారు.

Governor: కేంద్రం నిధులు ఏం చేస్తున్నారు...? రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన గవర్నర్‌

Governor: కేంద్రం నిధులు ఏం చేస్తున్నారు...? రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన గవర్నర్‌

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రప్రభుత్వం అందజేస్తున్న నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి