• Home » Goldsilver Price

Goldsilver Price

Gold Prices: రూ.66,000 ఎగువకు బంగారం

Gold Prices: రూ.66,000 ఎగువకు బంగారం

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. శనివారం పసిడి ధర తొలిసారిగా రూ.66,000 మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది...

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

దేశంలో గోల్డ్ రేట్లు(Gold rates) క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి రేట్లు పెరిగాయి. వారం రోజుల క్రితం 10 గ్రాముల గోల్డ్ ధర 60 వేల దిగువన ఉండగా.. ప్రస్తుతం 60 వేల 200లకుపైగా పసిడి ధరలు కొనసాగుతున్నాయి. అయితే దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold Price: పసిడి మరింత ప్రియం.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

Gold Price: పసిడి మరింత ప్రియం.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీన పడటంతో బంగారం ధర పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరింది. అమెరికాల్లో వడ్డీరేట్లు తగ్గించే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.60,100కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.430 పెరిగి రూ.65,560కి చేరింది.

Gold Price: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

Gold Price: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే పెరుగుదలకు కారణం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయం కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూశారా?

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూశారా?

దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో(Gold and Silver Rates) స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఎంత రేటు పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలను ఇక్కడ చుద్దాం.

Gold and Silver Price Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుశారా?

Gold and Silver Price Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుశారా?

మీరు ఈరోజు గోల్డ్ లేదా వెండి కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఓసారి అందుబాటులో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ పరిశీలించండి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Gold Rates Today: నేటి బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయా, తగ్గాయా?

Gold Rates Today: నేటి బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయా, తగ్గాయా?

దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న పుత్తడి రేట్లను కూడా ఓసారి పరిశీలిద్దాం.

Gold Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు రూ.10 తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,390గా ఉంది.

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎంత పెరిగాయంటే..

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎంత పెరిగాయంటే..

బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయినా దానిని పెరుగుదల కింద పరిగణించలేం. ఎందుకంటే పది రోజులుగా నడుస్తున్న తంతే.. ఇవాళ కూడా. గత పది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం. వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చాలా ఆసక్తికరంగా మారాయి.

Gold and Silver Price: నేడు బంగారం, వెండి ధర ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price: నేడు బంగారం, వెండి ధర ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. భారీగా పెరిగో లేదంటే భారీగా తగ్గో షాకివ్వడం కాదు. సాధారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సహజం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి