• Home » gold rates

gold rates

Gold Price: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?

Gold Price: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?

బంగారం ధరలు వరసగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల్లో 10 గ్రాముల ధర రూ.550 మేర తగ్గింది. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గింది. రూ.61,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. రూ.66,970 వద్ద ట్రేడ్ అవుతోంది.

Today Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం, 24 బంగారం ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.59,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.64,960గా ఉంది.

Gold Price: పసిడి మరింత ప్రియం.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

Gold Price: పసిడి మరింత ప్రియం.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీన పడటంతో బంగారం ధర పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరింది. అమెరికాల్లో వడ్డీరేట్లు తగ్గించే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.60,100కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.430 పెరిగి రూ.65,560కి చేరింది.

Gold Price: పెరిగిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..

Gold Price: పెరిగిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..

సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో సోమవారంతో పోలిస్తే 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది.

Gold Buying Tips:గోల్డ్ తీసుకుంటున్నారా? అయితే ఈ ఏడు విషయాలు తప్పక గుర్తించుకోవాల్సిందే..

Gold Buying Tips:గోల్డ్ తీసుకుంటున్నారా? అయితే ఈ ఏడు విషయాలు తప్పక గుర్తించుకోవాల్సిందే..

గోల్డ్ అంటే మహిళలకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ, దీపావళిలాంటి పండుగలు సందర్భాలు వస్తే బంగారానికి చాలా డిమాండ్ పెరుగుతుంది. పండుగల సందర్భంగా గోల్డ్ కొంటే అదృష్టం వరిస్తుందని, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అవి మంచి రోజులని చాలా మంది నమ్ముతారు.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోళ్లు బీభత్సంగా పెరిగాయి. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?

Gold and Silver Price : కళ్లాలే లేకుండా పెరుగుతున్న వెండి.. ఇక బంగారం పరిస్థితి ఏంటంటే..

Gold and Silver Price : కళ్లాలే లేకుండా పెరుగుతున్న వెండి.. ఇక బంగారం పరిస్థితి ఏంటంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధర.. నేడు మాత్రం శాంతించింది. నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది.

Gold and Silver Price : కొనాలనుకున్నవారు ఇవాళే కొనేయండి..

Gold and Silver Price : కొనాలనుకున్నవారు ఇవాళే కొనేయండి..

బంగారం, వెండి ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ అయిపోయాక దిగిరావడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా కొనాలనుకునే వారికి మాత్రం నేడు ఇది పండగ లాంటి వార్తే. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు దిగి వచ్చాయి. బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 వరకూ దిగి వచ్చింది.

అది తినదగిన బంగారం... దానిని ఎలా తయారు చేస్తారు? ఇంతకీ స్వర్ణంతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలిస్తే...

అది తినదగిన బంగారం... దానిని ఎలా తయారు చేస్తారు? ఇంతకీ స్వర్ణంతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలిస్తే...

భారతీయులకు(Indians) బంగారమంటే ఎంత మోజుంటుందో అందరికీ తెలిసిందే. అప్పుచేసైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

Gold price: భగ్గుమన్న బంగారం.. బాబోయ్ ఒకేరోజు ఇంత పెరుగుదలా?

Gold price: భగ్గుమన్న బంగారం.. బాబోయ్ ఒకేరోజు ఇంత పెరుగుదలా?

బంగారం ధరలు (Gold rates) మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఏకంగా ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి