• Home » gold rates

gold rates

Gold Silver prices: బంగారం కొనాలనుకుంటున్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్

Gold Silver prices: బంగారం కొనాలనుకుంటున్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్

భారీగా పెరిగిపోయిన బంగారం కొనాలంటే జంకుతున్నారా?. అయితే మీకో గుడ్‌న్యూస్. దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇవాళ గణనీయంగా తగ్గాయి. దీపావళి, దంతేరాస్‌కు ముందు ఈ ధరలు తగ్గాయి. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఒక లుక్ వేయవచ్చు.

Dhana Trayodashi: బంగారం లేదా వెండి.. ధన త్రయోదశి రోజు ఏది కొంటే మంచిది..

Dhana Trayodashi: బంగారం లేదా వెండి.. ధన త్రయోదశి రోజు ఏది కొంటే మంచిది..

ధన త్రయోదశి రోజు బంగారం కొంటే మేలా, వెండి కొంటే బెస్టా..

Gold and Silver Rates: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Gold and Silver Rates: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి..

Changing Rules: ఆగస్టులో ఈ ధరలు పెరుగుతాయ్.. గమనించగలరు

Changing Rules: ఆగస్టులో ఈ ధరలు పెరుగుతాయ్.. గమనించగలరు

ప్రతి నెలలాగే ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా పలు నిబంధనల్లో మార్పులు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నియమాల నుంచి గ్యాస్ సిలిండర్ ధరల వరకు ఆగస్టులో మీ ఖర్చులు ప్రభావితమవుతాయి.

Gold and Silver Rates: బంగారం, వెండి కొంటున్నారా.. ఈరోజు ధరలు తెలుసుకోండి..

Gold and Silver Rates: బంగారం, వెండి కొంటున్నారా.. ఈరోజు ధరలు తెలుసుకోండి..

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Gold and Silver Rates: పసిడి ప్రియులకు ఊరట..  తగ్గిన బంగారం ధరలు..

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్..  పెరిగిన బంగారం ధరలు..

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు.

Gold and Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..  స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

Gold and Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు.

Gold Rates: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.

Gold: గుడ్ న్యూస్.. కాస్త తగ్గిన బంగారం ధర

Gold: గుడ్ న్యూస్.. కాస్త తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి