• Home » Gold Rate Today

Gold Rate Today

భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..

రోజు (శనివారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు తగ్గింది.

పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

గోల్డ్ రేట్స్.. స్వల్పంగా పెరిగిన ధరలు

గోల్డ్ రేట్స్.. స్వల్పంగా పెరిగిన ధరలు

నేడు భారత్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

నేడు స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

నేడు స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

ఈ రోజు (శుక్రవారం) 10 గ్రాముల 24.. 22.. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు చొప్పున పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

గత రెండ్రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం 11 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గుదల నమోదు చేశాయి. గురువారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయలు తగ్గింది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. దేశీయంగా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..

ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24.. 22.. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి