Home » Gold News
సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నవారికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 8 ఏళ్ల క్రితం ఈ స్క్రీమ్ లో పెట్టుబడి పెట్టిన వారు మూడింతల లాభం పొందనున్నారు. అంటే 221% రిటర్న్స్ అన్నమాట.
Vastu Tips: నిద్రపోవడానికి ముందే పాత్రలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయటం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది. తిన్న వెంటనే మన ప్లేటు మనమే కడుక్కోవాలి. మిగిలన పాత్రలన్నీ కడిగేయాలి.
బంగారం, వెండి ప్రియులకు మళ్లీ శుభవార్త వచ్చేసింది. వరుసగా రెండో రోజు ఈ విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొనుగోలు చేయాలనుకున్న వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. నేడు (మే 2న) మళ్లీ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో లక్ష రూపాయల స్థాయి నుంచి ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.95 వేలకు చేరుకున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారమంటే అందరికీ బంగారమే. ఇండియాలో అయితే, దీని మోజు మరీ అధికం. అయితే, ఈ మధ్య బంగారం అంటే జనం కాస్త వెనుకంజ వేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి.
సందర్భం ఏదైనా బంగారం కొనాల్సిందే. అందులోనూ అక్షయ తృతీయ మరీ ప్రత్యేకం. వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాం. నిజానికి ఈ రోజును లక్ష్మిదేవికి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ అంటే సంపద, శాంతి, ధన, ధర్మానికి తెరిచే ద్వారంగా శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు.
ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ పండుగకు ముందే బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వీటి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడ ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన అక్షయ తృతీయను ఈ ఏడాది ఏప్రిల్ 30న జరుపుకుంటారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే శ్రేయస్సు, అదృష్టం వస్తుందని అనేక మంది భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం భారీగా పెరిగిన పసిడి రేట్ల నేపథ్యంలో గోల్డ్ కొనుగోలు చేయాలా వద్దా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్క రోజులో రూ.2,400 తగ్గిన బంగారం ధర రూ.1 లక్ష దిగువకు చేరింది. ట్రంప్ ప్రకటనల ప్రభావంతో మార్కెట్లో బంగారం అమ్మకాలు పెరగడంతో ధరలు పడిపోయాయి