• Home » Godavari

Godavari

పెన్నాకు గోదారి!

పెన్నాకు గోదారి!

ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Water Allocation: 74 టీఎంసీలు కేటాయించలేం!

Water Allocation: 74 టీఎంసీలు కేటాయించలేం!

గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీల నీటిని కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తోసిపుచ్చింది.

Krishna Basin: కృష్ణాలో ప్రాజెక్టుల అనుమతుల కోసం డీపీఆర్‌లు

Krishna Basin: కృష్ణాలో ప్రాజెక్టుల అనుమతుల కోసం డీపీఆర్‌లు

కృష్ణా బేసిన్‌ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌లు) కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో అనుమతుల కోసం దాఖలు చేసి, ట్రైబ్యునల్‌లో ఆయా ప్రాజెక్టుల నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Gas leak: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు..

Gas leak: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు..

యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Scientists : గోదావరి బేసిన్‌లో చమురు నిక్షేపాలు..!

Scientists : గోదావరి బేసిన్‌లో చమురు నిక్షేపాలు..!

గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్‌ సాహ్ని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోసైన్సెస్‌ (బీఎ్‌సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Rajamahendravaram : తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

Rajamahendravaram : తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

గోదావరి నీటిమట్టం గురువారం తగ్గుముఖం పట్టింది. వరద తగ్గినప్పటికీ ఇంకా ఉగ్రంగానే ప్రవహిస్తోంది.

Godavari: ఉదయం 7 నుంచి స్వల్పంగా తగ్గిన గోదావరి వరద

Godavari: ఉదయం 7 నుంచి స్వల్పంగా తగ్గిన గోదావరి వరద

Andhrapradesh: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద శాంతిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి గోదావరి భారీ వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 15.30 అడుగులకు పెరిగి అర్ధరాత్రి నుంచి నిలకడగా గోదావరి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 15.10 అడుగులకు నీటిమట్టం తగ్గింది.

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

Andhrapradesh: ఏపీలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోటతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.

కోనసీమలో వరద భయం

కోనసీమలో వరద భయం

గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమలోని గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయల్లో ప్రవాహ వేగం పెరుగుతోంది. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Godavari: గోదారమ్మ పరవళ్లు.. విపత్తుల సంస్థ హెచ్చరికలు

Godavari: గోదారమ్మ పరవళ్లు.. విపత్తుల సంస్థ హెచ్చరికలు

Andhrapradesh: భారీ వర్షాలతో గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో స్థాన ఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులుగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి