Home » Godavari
Godavari River: స్నేహితులంతా కలిసి సరదా కోసం ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ బాగా ఎంజాయ్ చేశారు కూడా. కానీ అంతులోనే అనుకోని ఉపద్రవం వారిని ముంచెత్తింది.
హైదరాబాద్: నగర దాహార్తి తీర్చడంలో కీలకమైన గోదావరి జలాల(Godavari waters) సరఫరా ఫిబ్రవరి 17న నిలిచిపోనున్నట్లు హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు (HMWSSB) అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్(Kondapaka Pumping Station) వద్ద మరమ్మతుల కారణంగా నీటి సరఫరా ఆగిపోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కృష్ణానదిలో గోదావరి జలాలను కలపకండి’ అంటూ నవ్యాంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది
కృష్ణా జలాల పంపిణీని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్(కృష్ణా ట్రైబ్యున ల్) తేల్చిన తర్వాతే గోదావరి-కావేరీ అనుసంఽధానం చేపట్టాలని తెలంగాణ పేర్కొంది.
స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు.
సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయన సమీక్ష జరిపారు.
Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
వరదల సమయంలో ప్రభావిత రాష్ట్రాలతో సమన్వ యం చేసుకుంటూ సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ డ్యామ్ సేఫ్టీ కమిటీలు నిర్ణయించాయి.
గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టిందిపేరు. కొత్త అల్లుడు వస్తే ఆ సందడే వేరు...