Home » God
రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారి గర్భగుడిలో ఈరోజు(ఆదివారం) అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం పూజారులు అమ్మవారికి పూజ నిర్వహిస్తున్న సమయంలో గర్భగుడిలోని దేవతామూర్తిపై సూర్యకిరణాలు నిలువుగా ప్రసరించాయి. ఈ దృశ్యం చూసిన పూజారులు, భక్తులు మంత్రముగ్ధులయ్యారు.
దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఎవరి నమ్మకం వారిది! ఏదో ఒక దైవశక్తి మనుషుల్ని నడిపిస్తోందని విశ్వసించేవారిని దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఆకాశమే చిరునామా అంటారు. ఆకాశం నుంచి ఆ దేవుడు...
పవిత్ర హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి ధామ్‌లు మేలో యాత్రికులను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇది ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు నాంది పలికింది. ఆ దేవ దేవుని దర్శించుకునే యాత్రికులకు అన్ని సదుపాయాలను అందించేందుకు సన్నాహాలు జరిగాయి.
Friday Astro Tips: లక్ష్మీ దేవి.. సిరిసంపదలు సిద్ధింపజేసే అమ్మవారు. అందుకే.. అమ్మవారిని ప్రజలు భక్తి శ్రద్ధలతో నిరంతరం పూజిస్తుంటారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, లక్ష్మీదేవి(Goddess Laxmi) ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసాలు ఉండటం, ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా శుక్రవారం రోజును లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా పేర్కొంటారు. అందుకే శుక్రవారం(Friday) నాడు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనకు (Praja Paalana) ప్రజల (People) నుంచి విశేష స్పందన వచ్చింది. వరంగల్ (Warangal) జిల్లాలో మాత్రం ఓ వింత జరిగింది. ఏకంగా దేవుళ్ల (God) పేరుతో దరఖాస్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.